• Song:  Bombayi Premika
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,Srilekha

Whatsapp

ఆఆ ఆఆఆ ఆహా ఆహా హ హ హా ఏం హాయిగుందిరో బొంబాయి ప్రేమిక ఇంకాస్త ఇచ్చుకో ఇక యహ యహ యహ జుహులో సుందరి మొహాల లాహిరి మల్బరీ మంచమే మరి యహ యహ యహ సరసమో సరిగామో దేఖో తుమ్ సే మైనే ప్యార్ కీయ ఆహా ఆహా హ హ హా ఏం హాయిగుందిరో బొంబాయి ప్రేమిక ఇంకాస్త ఇచ్చుకో ఇక యహ యహ యహ జుహులో సుందరి మొహాల లాహిరి మల్బరీ మంచమే మరి యహ యహ యహ ఆషాడపు జడి వానలు కడిగిన కలలో కన్నె మెరుపు తీవెలెన్నో కన్నుల వెలిగే ఏకాంతపు సాయంత్రపు చంద్రుడి గుడిలో కొత్త వలపు జేయి గంటలు గుండెలు పలికే నచ్చుతా గిచ్చుట ఇచ్చుట నీకు మానసటా అః హ హ సరసమే సరిగామో దేఖో తుమ్మేసే మైనే ప్యార్ కీయ ఓహో ఓహో హోం హోం హోం జుహులో సుందరి మొహాల లాహిరి మల్బరీ మంచమే మరి యహ యహ యహ అబ్బా ఏం హాయిగుందిరో బొంబాయి ప్రేమైక ఇంకాస్త ఇచ్చుకో ఇక యహ యహ యహ ఆఆఆఆ ఈ ముంబై నవ రంభాల నవ్వుల సెగలో మ్యారేజ్ కి మే మాసపు మేన కదిలే సెప్టెంబర్ చేమంతుల చక్కిలి గిలిలో నీ మగసిరి మురళి వలచి వాకిట నిలిచే అచట ముచ్చట ఎచటో గాలి కిట కిటా ఆఆ సరసమొ సరిగామో దేఖో తుమ్మేసే మైనే ప్యార్ కీయ ఆహా ఆహా హ హ హా ఏం హాయిగుందిరో బొంబాయి ప్రేమీక ఇంకాస్త ఇచ్చుకో ఇక యహ యహ యహ జుహులో సుందరి మొహాల లాహిరి మల్బరీ మంచమే మరి యహ యహ యహ సరసమొ సరిగామో దేఖో తుమ్మేసే మైనే ప్యార్ కీయ ఓహో ఓహో హోం హోం హోం
Aaaaa Aaaaa Aahaa Aahaaa Ha Ha Haa Yem Haayigundiro Bombay Premika Inkaastha Ichuko Ika Yaha Yaha Yaha Juhulo Sundari Mohala Lahiri Malbari Manchamey Mari Yaha Yaha Yaha Sarasamo Sarigamo Dekho Thumse Maine Pyar Kiya Aahaa Aahaaa Ha Ha Haa Yem Haayigundiro Bombay Premika Inkaastha Ichuko Ika Yaha Yaha Yaha Juhulo Sundari Mohala Lahiri Malbari Manchamey Mari Yaha Yaha Yaha Aashadapu Jadi Vanalu Kadigina Kalalo Kanne Merupu Theevelenno Kannula Velige Ekanthapu Sayanthrapu Chandrudi Gudilo Kottha Valapu Jei Gantalu Gundelu Palike Nachuta Gichuta Ichute Neeku Manasataa Aha Ha Ha Sarasamo Sarigamo Dekho Thumse Maine Pyar Kiya Oho Oho Ho Ho Ho Juhulo Sundari Mohala Lahiri Malbari Manchamey Mari Yaha Yaha Yaha Abba Yem Haayigundiro Bombay Premika Inkaastha Ichuko Ika Yaha Yaha Yaha Aaaaaaa Ee Mumbai Nava Rambhala Navvula Segalo Marraigeki May Maasapu Mena Kadhile September Chemanthula Chakkili Gililo Nee Magasiri Murali Valachi Vaakita Niliche Achata Muchata Yechato Gaali Kita Kitaa Aaaa Sarasamo Sarigamo Dekho Thumse Maine Pyar Kiya Aahaa Aahaaa Ha Ha Haa Yem Haayigundiro Bombay Premika Inkaastha Ichuko Ika Yaha Yaha Yaha Juhulo Sundari Mohala Lahiri Malbari Manchamey Mari Yaha Yaha Yaha Sarasamo Sarigamo Dekho Thumse Maine Pyar Kiya Oho Oho Ho Ho Ho
  • Movie:  Bombai Priyudu
  • Cast:  J. D. Chakravarthy,Rambha
  • Music Director:  M M Keeravani
  • Year:  1996
  • Label:  Aditya Music