• Song:  BalaMurali Krishna
  • Lyricist:  Chandrabose
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఆ ఆఆ మా గ మా దా ని స స గ మా దా ని స ఆ ఓహో హిందోళం బాగుంది పాడండి పాడండి బాల మురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే ఆశ భోంస్లే అక్షరాలా అత్తా కూతురే గులాం అలీ అంత తోడు మాకు ఆప్తుడే ఘంటసాల వుండే వాడు ఇంటి ముందరే స్వచ్చమైన సంగీతం కచ్చితంగా మా సొంతం రాగ జీవుల్లమ్ నాగ బ్రాహ్మలం స్వరం పదం ఇహం తరం కాగా ఆ బాల మురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే ఆశ భోంస్లే అక్షరాలా అత్తా కూతురే గులాం అలీ అంత తోడు మాకు ఆప్తుడే ఘంటసాల వుండే వాడు ఇంటి ముందరే తేనే పాటా పాడితే మెనూ పుల్లకరించదా వీణ పాటా పాడితే జానా పరవశించదా ఇలా పాటా పాడితే గాలి తాళం ఏయద జావళీలు పాడితే జాము తెల్లవారాధ భూపాళం పాడితే భూగోళం కూలాద హిందోళం పాడితే ఆందోళన కల్లగధ హోం హోహో హోం హోహో హోం ఓ కళ్యాణిలో పాడితే కళ్యాణం జరగదా శ్రీ రాగం పాడితే సీమంతం తప్పదా గుల్లకరాళ్ళకెమ్మి తెలుసు చిలక పలుకులు ఈ గార్ధబాల్లా కెమి తెలుసు గాంధర్వ గానాలు ఆ బాల మురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే ఆశ భోంస్లే అక్షరాలా అత్తా కూతురే గులాం అలీ అంత తోడు మాకు ఆప్తుడే ఘంటసాల వుండే వాడు ఇంటి ముందరే ఆఆ సమాగధ మగసమాగధ మగసమాగధ మగస షడ్యుమంలో పాడితే లోఖం అంత వూగదా మజ్జమంలో పాడితే మత్తు లోన మునగాధ గొంతు విప్పి పాడితే మంత్ర ముగ్దులవ్వరా శ్రోత లంతా బుద్ధిగ వంతపాడకుందురా ఎలుగెత్తి పాడగా ఆకాశం అందద శృతి పెంచి పాడగా పాతాళం పొంగదా హోం హోహో హోహో ఓ అలవోక గ పాడగా హరివిల్లే విరియాదా ఇళ గొంతుతో పాడగా చిరు జల్లే కురవధ తేట తెలుగు పాటలమ్మ తోట పూవులం మేము సందేహం అంటూ లేని సంగీత సోదరులం ఆ ఆ ఆ బాల మురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే ఆశ భోంస్లే అక్షరాలా అత్తా కూతురే గులాం అలీ అంత తోడు మాకు ఆప్తుడే ఘంటసాల వుండే వాడు ఇంటి ముందరే సనిస ధనీస గస నిధమగస తరి న న న తరి న న న తరి న న న నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్ నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్ నినిసగాసనిస గాసనిదమస తరి న న న తరి న న న తరి న న న నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్ నీ పప్పులుడకవోయ్ నీకు ముప్పు తప్పదోయ్ స స స ససగస సాగా స స గసాగా సనిదమగస గమధ మదని గని సాగగారి నిసరి ధానిధిమాగధస నిర్ధారిధానిస గసనిదని మగగా సాసనిదమగా దమామగాస గామా ధమాకా నిదమ సరిధామగా సాగగా సమయమా గమసమాగధ సమమ గదాధ మగ మదని ససగసాధనీ ససమాగాణిస గంగగా ససస నీనిని దదద గాధ సరి మమమ గగగ గాధసనినిని మగసాని సమసగ నీసా దానిస ధమగస సాగ నీసా దానిమదని సాగసాని సమ్మగా సమ్మగా సమ్మగా సమ్మగా సాగస నిర్ధారిదని దానిస సాగస నీధన దారిన మరి మధానిసగగ మాఘమాసగా గసనిదనిస సమగసనీగసాని దస్సనీధమగసాని సాగమగా మగసామగామా మగసామగామా మగసామగామా దామగనిదని దామగనిదని నిధమాదనిస నిధమాదనిస సాగసాని సాగసాని సమ గ స ని ద రి స

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aa aaa Ma ga ma da ni sa sa ga ma da ni sa aa Oho hindholam baagundhi paadandi paadandi Bala murali krishna maaku balya mitrude Asha bhonsle aksharaala atta kooture Ghulam ali anta todu maaku aaptude Ghantasala vunde vaadu inti mundhare Swathyamaina sangeetham Kacchitinga maa sontham Raaga jeevullam naaga brahmullam Swaram padham iham taram kaaga aa Bala murali krishna maaku balya mitrude Asha bhonsle aksharaala atta kooture Ghulam ali anta todu maaku aaptude Ghantasala vunde vaadu inti mundhare Tene paata paadithe menu pullakarinchadha Veena paata paadithe jaana paravasinchadha Ila paata paadithe gaali taalam eyadha Javaleellu paadithe jaamu tellavaaradha Bhoopaalam paadite bhoogolam kooladha Hindolam paadite andholana kallagadha Ho hoho ho hoho ho oo Kalyani lo paadite Kalyanam jaragadha Shree raagam paadite seemantham tappadha Gullakarallakemmi telusu chilaka palukullu Ee gardhabaalla yemi telusu gandharva gaanaallu aa Bala murali krishna maaku balya mitrude Asha bhonsle aksharaala atta kooture Ghulam ali anta todu maaku aaptude Ghantasala vunde vaadu inti mundhare Aaa Samagadha magasamagadha magasamagadha magasa Shadyumam lo paadite lokham anta voogadha Majjamam lo paadite mattu lona munagadha Gonthu vippi paadite mantra mugdulavvara Shrotha lantha buddhi ga vanthapadakundhura Ellugeti paadaga Aakaasham andhadha Shruti penchi paadaga Paataalam pongadha Ho hoho hoho oo Alavoka ga paadaga Hariville viriyadaa Yilla gontuto paadaga Chiru jalle kuravadha Tete telugu paatalamma tota poovulam Memu sandheham antu leni sangeeta sodharulam aa Bala murali krishna maaku balya mitrude Asha bhonsle aksharaala atta kooture Ghulam ali anta todu maaku aaptude Ghantasala vunde vaadu inti mundhare Sanisa dhaneesa gasa nidhamagasa Tarinana tarinana tarinanana Nee papulludakavoi neeku muppu tappadhoi Nee papulludakavoi neeku muppu tappadhoi Ninisagaasanisa gaasanidhamasa Tarinana tarinana tarinanana Nee papulludakavoi neeku muppu tappadhoi Nee papulludakavoi neeku muppu tappadhoi Sa sa sa sasagasa saaga sa sa gasaaga sanidhamagasa gamadha madhani Gani sagagari nisari dhanidhamaghadhasa Neerdharidhanisa gasanidhani magaga sasanidhamaga dhamamagasa gama dhamaga nidhama saridhamaga Sagaaga samaama gamasamagadha samama gadhaadha maga madhani sasagasaadhani sasamaagaanisa Gagaga sasasa ninini dhadhadha gadha sari mamama gagaga gadhasaninini magasani samasaga neesa dhanisa dhamagasa saga neesa dhanimadhani saagasani Saamaga saamaga saamaga saamaga saagasa neerdharidhani dhanisa Saagasa needhana dharina mari madhanisagaga Magamasaga gasanidhanisa samagasaneegasani dhasaneedhamagasani Saagamaga magasaamagama magasaamagama magasaamagama Dhaamaganidhani dhaamaganidhani Nidhamadhanisa nidhamadhanisa Saagasani saagasani Sama Ga Sa Ni Dha Ri Sa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bombai Priyudu
  • Cast:  J. D. Chakravarthy,Rambha
  • Music Director:  M M Keeravani
  • Year:  1996
  • Label:  Aditya Music