హలో
ఎవ్వర్రో ఎవరో
నను తీయని గొంతుతో పిలిచిందెవర్రో
ఎవ్వర్రో ఎవ్వర్రో
తన మాటల తేనెలు పంచిందెవ్వరో
మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వారో
తనది ఏ పోలికరో పోల్చునది ఎవ్వరో
చిలిపి సిరి మువ్వరో కలికి తాను ఎవ్వరో
ఏమో ఏమో అవ్వూ ఓఓఓ
నా గుండెతో గుసగుసలాండిందెవరో
హేయ్ ఈ మూసి మూసి నవ్వుల రూపం ఎవ్వరో
ఎవ్వర్రో ఎవ్వరో
ఈ దాగుడుమూతలు ఆడేదెవ్వారో
హే హే హే ఈ ఎంతలా ఏమార్చిన ఊరు పేరు జారవే
నిన్నిలా నే మరిచిన నువ్వు మాత్రం నను వీడవే
అందగాడ్ని అంటావే మరి అందకుండా ఉంటావే హే
ఆ ప్రాణా వాయువల్లే నువ్వు కూడా కాన రావే
ఇంతిలా నను ను ఊరిస్తావు నువేంత అందానివే
ఈ అందం కళ్ళకు కట్టేదెవరో
తన చిరునామా చూపెట్టేదెవ్వరో
హే ఈఈ
నీ స్వరం వినాలనే కోరిక కలిగిస్తావులే
తక్షణం నీవెవ్వరో తెలియదు అనిపిస్తావులే
నను నువ్వు చూస్తావే మరి నిన్ను నువ్వు దస్తావే
హేయ్ అరేయ్ నిన్ను చూడాలని మైమరచి పోవాలని
నా ఒళ్ళేకలై వలేస్తున్న ఆచూకీ చిక్కవులే
ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో
ఆ చెక్కర పలుకుల టక్కరి ఎవ్వరో
ఎవ్వర్రో ఎవరో
అరేయ్ ఇందరిలో ఆ సుందరి ఎవ్వారో
Hello
Yevvarro yevaroo
nanu teeyani gonthutho pilichindevvarroo
Yevvarro yevaroo
tana matala tenelu panchindevvaroo
manasukidi kanukaroo ichinadi yevaarooo
tanadi e polikaro polchunadi yevvaroo
chilipi siri muvvaroo kaliki tanu yevaroo
yemo yemoavvoo ooo
naa gundetho gusagusalandindevaroo
heyyy a musi musi navvula roopam yevvarooo
Yevvarro yevarooo
ee dagudumuthalu adedevaaroo
Hey hey hey ee enthala emarchina ooru peru jaaravee
niniila ne marichina nuvu matram nanu veedave
andagadni antave mari andakunda untavee hey
aa pranna vayuvalle nuvu kuda kana ravee
inthila nanu nu uuristhavu nuventha andanivee
a andam kallaku kattedevaroo
tana chirunama chupettedevvaroo
Hey eeee
nee swaram vinalane korika kaligisthavulee
takshanam nevevvaro teliyadu anipisthavulee
nanu nuvvu chusthavee mari ninnu nuvvu dasthavee
heyy arey ninnu chudalani maimarachi povalani
naa ollekalai valesthunna achuki chikkavulee
a chikkani navvula chakanidevvaroo
a chekkara palukula takkari yevvaroo
Yevvarro yevaroo
arey indarilo a sundari yevvaaroo