కావాలనుకున్న ప్రేమని
కావాలని చేరిపా దానిని
నేనేం చేస్తున్న మంచిని
మన్నించవా నీ చెలిని
నిజంగా నిజాన్ని ఇదంటూ తెలుపగ లేను అని
భరించ విషాన్ని ప్రియా నీకోసమని
నా ప్రాణములోన ప్రాణంలా నిలిచిపోయావే ప్రేమ
ఈ నిముషాన నీ హృదయంలో నేనే లేనంటే నమ్మేదెలా
కావాలనుకున్న ప్రేమని
కావాలని చేరిపా దానిని
ఎందుకో ఎందుకో నను తీయని గొంతుతో పిలిచిందెందుకో
ఎందుకో ఎందుకో విడిపోయేందుకు నను కలిసావెందుకో