• Song:  Paalakollu Papa
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

పాలకొల్లు పాపా నీ పైట జారువేల యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య చిలకలూరి చిలక నీ చిట్టి ఈడు గోల యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య పాలకొల్లు పాపా నీ పైట జారువేల యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య చిలకలూరి చిలక నీ చిట్టి ఈడు గోల యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య అది ఊలుకో చెలి తలుకో సొగసరి అలకో ఓఓఓ సింగరాయకొండ నా సిగ్గు పూల దండ యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య తొంగి చూసినాడే నా జున్ను పాలకుండా యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య అది ఉడుకో వోడి దుడుకో మగసిరి చురకో ఓఓఓ పాలకొల్లు పాపా నీ పైట జారువేల యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య సింగరాయకొండ నా సిగ్గు పూల దండ యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య పట్టు చీర గట్టి పట్టే మంచమెక్కి దిండు నొత్తుకుంటూ పండుకున్న వేళా నీవు చెంత రాక నిప్పులాంటి కొక జాగారం మంచెకాడికొచ్చి మల్లెపూలు తెచ్చి నల్ల వాలు జల్లా నాటుకున్న వేళా నిన్న లేని పిచ్చి నిద్ర లేచివచ్చే నీ కోసం కాముడి సుఖాల చావడి నువ్వాడు జోడుబంతులాటకే రెడీ అయ్యో కోమలి పెదాల ఫామిలీ ముద్దాడు ముచ్చటాడు మూగ అల్లరి మనోరమా నేనే సుమా కలయిక నిజమాఅ పాలకొల్లు పాపా నీ పైట జారువేల యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య సింగరాయకొండ నా సిగ్గు పూల దండ యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య మాపటేల నుంచి రేపటేల దాకా తేప తేప కొక్క తీపి మేత పెట్టి సందు చూసి నాతో సందె కాపురాలు చేస్తావా లొట్టి పిట్టా పట్టి లొల్లి చేసిపెట్టి పిట్టా ముద్దు కొట్టి నన్ను గిల్లి పెట్టి పైట చాటు తోట విందు భోజనాలు వేస్తావా పిల్లకి వసంత పల్లకి రప్పించుకుంది కొత్త రంగనాయకి జంటకి కులాసా వేటకి లవంగి చెట్టు కింద లవ్ లాలికి వరూధిని వారించని వదలకు పోదని పాలకొల్లు పాపా నీ పైట జారువేల యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య సింగరాయకొండ నా సిగ్గు పూల దండ యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Paalakollu Papa Nee Paita Jaaruvela Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Chilakaloori Chilaka Nee Chitti Eedu Gola Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Paalakollu Papa Nee Paita Jaaruvela Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Chilakaloori Chilaka Nee Chitti Eedu Gola Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Adi Uluko Cheli Thaluko Sogasari Alako Ooo Singaraayakonda Naa Siggu Poola Danda Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Thongi Choosinaade Naa Junnu Paalakunda Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Adi Uduko Vodi Duduko Magasiri Churako Ooo Paalakollu Papa Nee Paita Jaaruvela Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Singaraayakonda Naa Siggu Poola Danda Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Pattu Cheera Gatti Patte Manchamekki Dindu Notthukuntu Pandukunna Vela Neevu Chentha Raaka Nippulaanti Koka Jaagaram Manchekaadikochi Mallepoolu Techi Nalla Vaalu Jalla Naatukunna Vela Ninna Leni Pichi Nidra Lechivache Nee Kosam Kaamudi Sukhaala Chavadi Nuvvadu Jodubanthulaatake Ready Ayyo Komali Pedaala Family Muddadu Muchatadu Mooga Allari Manoramaa Nene Sumaa Kalayika Nijamaaa Paalakollu Papa Nee Paita Jaaruvela Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Singaraayakonda Naa Siggu Poola Danda Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Maapatela Nunchi Repatela Daaka Thepa Thepa Kokka Teepi Metha Petti Sandu Choosi Naatho Sande Kaapuraalu Chesthava Lotti Pitta Patti Lolli Chesipetti Pitta Muddu Kotti Nannu Gilli Petti Paita Chaatu Thota Vindu Bhojanaalu Vesthava Pillaki Vasantha Pallaki Rappinchukundi Kottha Ranganayaki Jantaki Kulaasa Vetaki Lavangi Chettu Kinda Love Laaliki Varoodhini Varinchani Vadalaku Podanii Paalakollu Papa Nee Paita Jaaruvela Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya Singaraayakonda Naa Siggu Poola Danda Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bobbili Simham
  • Cast:  Meena,Nandamuri Balakrishna,Roja
  • Music Director:  M M Keeravani
  • Year:  1994
  • Label:  Aditya Music