ఎక్కడ ఎక్కడ అక్కడ
ఎక్కడ ఎక్కడ అక్కడ
ఎక్కడ ఎక్కడ అక్కడ
ఎక్కడ ఎక్కడ అక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ
మాయదారి పిల్లాడా చెయ్యి వెయ్యకక్కడ
ఎక్కడ అక్కడ
మల్లెపూల వీరుడా తొంగి చూడకక్కడ
ఎక్కడ అక్కడ
మజాగుంది భామ ఖలేజాల కామ
బడాయేల భామ బందరులో
మాయదారి పిల్లాడా చెయ్యి వెయ్యకక్కడ
ఎక్కడ అక్కడ
మల్లెపూల వీరుడా తొంగి చూడకక్కడ
ఎక్కడ అక్కడ
నీ కొబ్బరెంత ఉంటుందో
నా కోరుడంత ఉంటుంది
సఖియా సుఖియా ప్రియంఓ
లయాలే పిరాయించాకే
నీ కన్ను పడితే కాకాలు
నా సోకు చదివే శ్లోకాలు
ప్రియుడా మయుడా
జతగా జతులే చలాయించారా
హొయ్ నెమలి పాపాల పురులు విప్పుకో
చినుకు చీరలో తలూకు పెంచుకో
చిలిపి కంటిలో మెరుపు చూసుకో
ఉరిమినప్పుడే ఉడుకు తెలుసుకో
లాగయించుకోరా లడ్డు లా
మాయదారి పిల్లాడా చెయ్యి వెయ్యకక్కడ
ఎక్కడ అక్కడ
మల్లెపూల వీరుడా తొంగి చూడకక్కడ
ఎక్కడ అక్కడ
ఓల్లెక్కి కూసే వయ్యారం
వాటేసుకుంటే జాగారం
బాకారం వకరం
జంటైపోతే మహా మోతలే
హొయ్ తబ్బిబ్బు వొళ్ళు తారంగం
పక్కేయమంది పంచాంగం
ఎగుడు దిగుడు సొగసే
వలచే కథే వింతలే
రాతిరేళలో కోడి కూతటా
పుంజు కోరిక దించ మేతటా
పంచడానికే పంచదారట
మంచమెక్కితే వంశదారట
సవలందుకోవే సారాంశంలో
మాయదారి పిల్లాడా చెయ్యి వెయ్యకక్కడ
ఎక్కడ అక్కడ
మల్లెపూల వీరుడా తొంగి చూడకక్కడ
ఎక్కడ అక్కడ
మజాగుంది భామ ఖలేజాల కామ
బడాయేల భామ బందరులో
మాయదారి పిల్లాడా చెయ్యి వెయ్యకక్కడ
ఎక్కడ అక్కడ
మల్లెపూల వీరుడా తొంగి చూడకక్కడ
ఎక్కడ అక్కడ