ఈడు ఈలా వేసినా నీకు గాలమేసినా
కౌగిలింతలాగా వచ్చి కన్ను కొట్టు
ఆకలేంత ఉంటె అంత ముద్దు పెట్టు
ఈడు ఈలా వేసిన సోకు పూలు పూసినా
కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు
నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు
ఎంత కాలు జారిన సంతకాలు మారినా
వంగుతున్న అందమే తొంగి చూడనా
పగ్గామెంత వేసిన పక్క దున్నుడగునా
వంగ తోట కాపునే తుంచి ఇవ్వనా
కంచి పట్టు చీరలోన
పొంచి ఉన్న పొంగులని
గంజి పెట్టి పంచాకిస్తే యాహాయ్
ఈడు ఈలా వేసినా నీకు గాలమేసినా
కౌగిలింతలాగా వచ్చి కన్ను కొట్టు
ఆకలేనంత ఉంటె అంత ముద్దు పెట్టు
ఈడు ఈలా వేసిన సోకు పూలు పూసినా
కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు
నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు
పరువమే ఇరుకమ్మో కొరికితే చేరుకమ్మో
తలుకైనా తార ఒక్కసార చాలఁదెట్టామ్మో
వయసులో వలపయ్యో మనసుకే గెలుపయ్యో
విరిపాన్పు వీర ఒన్సమోరా చాలు లేవయ్యో
తీస్తుంటే నువ్వు పక్క పాడి
కూస్తుంది గువ్వా అర్ధరాతిరి
చేస్తుంటే నువ్వు పైట దోపిడీ
అవుతుంది అందమంతా ఆవిరి
పెంచలయ్య కోన కాడ
కంచాలన్ని చేలు మేస్తే
పెట్టు పావడాలు పట్టి యాహాయ్
ఈడు ఈలా వేసిన సోకు పూలు పూసినా
కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు
నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు
ఈడు ఈలా వేసినా నీకు గాలమేసినా
కౌగిలింతలాగా వచ్చి కన్ను కొట్టు
ఆకలేనంత ఉంటె అంత ముద్దు పెట్టు
పెదవిలో సుగరయ్యో పొదలకే పొగరయ్యో
చలి సందె వేళా సంకురాత్రి చేసి పోవయ్యో
చిలిపి నా చిలకమ్మో వలపులో అలకమ్మో
సిరి మల్లె పూల సిగ్గు రాత్రి వచ్చి పోవమ్మో
చూస్తుంటే వాలు జల్లా అల్లిక
రాస్తావు కొత్త కాళిదాసుగా
చూస్తుంటే కోలా కళ్ళ కోరిక
లేస్తుంది ఈడు లేడి వేడిగా
నల్ల మల్ల కోనలోన
నారుమళ్లు వేసుకున్న
పైట చాటు పంట నీది యహేయ్
ఈడు ఈలా వేసినా నీకు గాలమేసినా
కౌగిలింతలాగా వచ్చి కన్ను కొట్టు
ఆకలేనంత ఉంటె అంత ముద్దు పెట్టు
ఈడు ఈలా వేసిన సోకు పూలు పూసినా
కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు
నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు కిట్టు