• Song:  Neetho unte chalu
  • Lyricist:  M.M. Keeravaani
  • Singers:  Sunitha Upadrashta,Sam CS

Whatsapp

గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మోడువారిన మనసులోనే పలికిందేదో ప్రాణం ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం పొద్దులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం ఋణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం అడగాలే కానీ ఏదైనా ఇచ్ఛే అన్నయ్యనౌతా పిలవాలే కానీ పలికేటి తోడు నీడయ్యిపోతా నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో గారంలో చెయ్యందించమంది ఒక పాశం ఋణ పాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణబంధం నోరారా వెలిగే నవ్వుల్ని నేను కళ్ళారా చూసా రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎదలు ఇదివరకెరుగని ప్రేమలో గారంలో ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం రుణపాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక బంధం ఋణబంధం ఆటల్లోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం రాజే నేడు బంటై పోయినా రాజ్యం నీకే సొంతం
Gunde daati gonthu daati Palikindedo vainam Moduvaarina manasulone Palikindedo pranam Aa kannullone gangai pongina anaadam Kalamtho parihasam chesina sneham Poddulu daati haddulu daati Jagamulu daati yugmulu daati Cheyyandinchamandi oka paasam Runapasam vidhi vilaasam Cheyyandinchamandi okaa paasam Runapasam vidhi vilaasam Adagaale kaani Edaina ichhe annayyanoutha Pilavaale kaani Paliketi todu needayi potha Neetho unte chalu Sarithugavu saamrajyalu Raatri pagalu lede digulu Tadise kannulu idivarakerugani Premalo garamlo Cheyyandinchamandi oka paasam Runapasam vidhi vilaasam Pranalistanandi oka bandham Runa bandham Noraara velige navvulni nenu Kallara choosa Reppallo odhige kantipapallo Nannu nennu kalisaa Neetho unte chalu Prathinimisham o harivillu Raatri pagalu lede digulu Murise edalu idhivarakerugani Premalo garamlo Pranaalu isthanandi oka paasam Runapaasam vidhivilaasam Cheyyandinchamandi oka bandham Runa bandham Aatallone paatallone Velisindedo swargam Raje nedu bantaipoyina Raajyam neeke sontham
  • Movie:  Bimbisara
  • Cast:  Catherine Tresa,Kalyan Ram,Samyuktha Menon
  • Music Director:  Chirantan Bhatt,M M Keeravani
  • Year:  2022
  • Label:  Saregama