• Song:  My Name is Billa
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Naveen,Rahul Nambiar

Whatsapp

నేనుండే స్టయిలే ఇలా ఎదిగానే నియంతలా ఎవరైనా సలాం అనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా యేవేళ ఎవరు నను ఊహించేలా నే వల విసిరితే విల విల నే నల కదిలితే హల గుల మై నేమ్ ఇస్ బిల్లా బి ఫర్ బిల్లా ఒకటే సైన్యం ల వచ్చనిల్లా మై నేమ్ ఇస్ బిల్లా బిజిలి బిల్లా మెరుపే మనిషైతే ఉంటాడిలా ఎనిమి ఎవ్వడైనా యముడిని నేనేనంట డేంజర్ ఖతం చూపిస్త భయమే నాకెదురైనా దాన్నే బంతాడేస్తా పాతాళంలో పాతేస్తా నా కదం పిడుగుకు చలి జ్వరం ఆయుధం నాకది ఆరోప్రాణం మై నేమ్ ఇస్ బిల్లా థండర్ బిల్లా నాకే ఎదురొచ్చి నిలిచేదెలా మై నేమ్ ఇస్ బిల్లా టైగర్ బిల్లా పంజా గురి పెడితే తప్పేదెలా యు ఆర్ బోర్న్ టూ రూల్ డీడ్లీ బిల్లా ఓన్లీ బిల్లా యు ఆర్ బోర్న్ టూ రూల్ యు ఆర్ టూ కూల్ టూ బి ఫర్ బిల్లా తండేరిల్ల యు ఆర్ టూ కూల్ మనిషిని నమ్మను నేను మనస్సును వాడను నేను నీడై నన్నే చూస్తుంటా మూడో కన్నె కన్ను ముప్పే రానివ్వను మరణం పైనే గెలుస్తా నా గతం నిన్నటి తోనే ఖతం ఈ క్షణం రేపో రాదే రణం మై నేమ్ ఇస్ బిల్లా డెయిడ్లీ బిల్లా దూకే లావా ని ఆపేదెలా మై నేమ్ ఇస్ బిల్లా ఓన్లీ బిల్లా ఎప్పుడేం చేస్తానో చెప్పేదెలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

nenunde stylaa ilaa yedigaane neyanthala yevaraina salaam aneyla adugadugu okela nadavanuga yevela yevaru nanu oohinchela ne vala visirithe vila vila ne nala kadilithe hala gula my name is billa b for billa okate sainyam la vachhanilla my name is billa bijili billa merupe manishaithe vuntaadila enemy yevvadaina yamudini nenenanta danger khatham chupistha bhayame nakeduraina daanne banthaadestha paathaalamlo paathestha na kadam piduguku chali jwaram aayudham naakadi aaropraanam my name is billa thunder billa naake edurochhi nilichedela my name is billa thunder billa panja guri pedithe thappedela you are born to rule deadly billa only billa you are born to rule you are too cool to be for billa thunderilla you are too cool manishini nammanu nenu manassunu vaadanu nenu needai nanne chusthunta mudo kanne kannu muppe raanivvanu maranam paine gelusthaa naa gatham ninnati thone khatham ee kshanam repo raade ranam my name is billa deadly billa dooke laava ni aapedelaa my name is billa only billa yepudem chesthano cheppedelaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Billa
  • Cast:  Anushka Shetty,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2009
  • Label:  Lahari Music Company