• Song:  Masala Mirchi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Hemachandra,Malavika

Whatsapp

మసాలా మిర్చి పిల్ల మజ్జ చేద్దాం వత్తావ మస రమ్మంటే తెల మిట్ట ముద్దే ఇత్తావ సి పోరా రావద్దన్న రయ్య రయ్య వత్తావ పో పో ర పొమ్మన్నాక వచ్చిం దారే పోతావా బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వొదల వొదల బొమ్మాలి పెళ్లంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి అయితే ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ కొరికి పిల్లాడా నిక్కొంచెం దూకుడెక్కువ సరదా సాలితావా సరసం కానిత్తావ ఉరికి రాకల నాకేమో చొరవ తక్కువ వరసై మారుత్తావ మురిపెం తీరుతావ ఝుమ్ మంతరమేస్తాలే బ్రహ్మచారి ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరే దారి బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వొదల వొదల బొమ్మాలి పెళ్లంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ అయితే ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ బూర బుగ్గని బుజి గాఢ బుజ్జగించవా శిలగా సనువిత్తావా సురుకే సవిసుత్తావ ముద్దబంతిని ముద్దర ముట్టడించవా తళుకే నలుగిత్తావ కులుకె వొలికిత్తావ అతిగా వుడికితావే సామి రంగా అయితే సుతి మెత్తన్గా గిల్లుకోవ కోవా రావా బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వొదల వొదల బొమ్మాలి పెళ్లంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

masala mirchi pilla majja cheddam vatthaava masa rammante tela meetta mudde itthava si poraa raavaddanna rayya rayya vatthava po po ra pommannaaka vachin daare pothaava bommaali bommaali ninnodala vodala vodala bommaali pellantu avvali aa paine neeku naaku chummaali aithe yedundhe taali i wann to make u aali give me my taali my life is kaali kaali yedundhe taali i wann to make u aali give me my taali my life is kaali kaali koriki pillada neekkonchem dookudekkuva sarada saalithhava sarasam kaanitthaava uriki raakala nakemo chorava takkuva varase maaruthhaava muripem teeruthhaava jhoom mantaramesthaale brahmachaari muchhatle teeraalante mundarundi kore daari bommaali bommaali ninnodala vodala vodala bommaali pellantu avvali aa paine neeku naaku chummaali yedundhe taali wann wann make u aali give my my taali my life is kaali kaali yedundhe taali i wann wann make u aali give my my taali my life is kaali kaali kaali kaali bura buggani bujigada bujjaginchava silaga sanuvithhava suruke savisutthaava muddabanthini muddara muttadinchava taluke nalugithhaava kuluke volikithhaava athiga vudikithhaave saamy rangaa aithe suthi methhanga gillukoova koova raava bommaali bommaali ninnodala vodala vodala bommaali pellantu avvali aa paine neeku naaku chummaali yedundhe taali i wann make u aali give my give me my taali my life is kaali kaali yedundhe taali i wann wann make u aali give my give me my taali my life is kaali kaali kaali kaali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Billa
  • Cast:  Anushka Shetty,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2009
  • Label:  Lahari Music Company