• Song:  Neelati Revukaada
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

నీలాటి రేవుకాడ తానాలు చేయబోతే చాపల్లె వచ్చాడే దొంగా ఎం చెప్పేది నా సామి రంగా పాలొల్ల బావి కాడ ఎత్తాము ఏస్త ఉంటె ఎనకలల్ల వచ్చింది పిల్లా చేత పెట్టింది పంచదార బిల్లా వెన్నెలేమో వరదలాయే ఆశ నన్ను విడవదాయె వయసు పెట్టె వింత బాధా ఆపాలెనయ్యొ మావయ్యో హద్దులన్నీ పక్కనెట్టీ ముద్దు బాణం ఎక్కు పెట్టి కాక రేపే కొక దుమ్ము దులుపుతానమ్మో కొట్టాడే కన్ను చందమామా పెట్టారే జున్ను సత్యభామా నీలాటి రేవుకాడ తానాలు చేయబోతే చాపల్లె వచ్చాడే దొంగా ఎం చెప్పేది నా సామి రంగా పాలొల్ల బావి కాడ ఎత్తాము ఏస్త ఉంటె ఎనకలల్ల వచ్చింది పిల్లా చేత పెట్టింది పంచదార బిల్లా చిలిపి ఊహా పుట్టినాకా చిలక కూతా పెట్టినాకా గందమంటి అందమంతా అరగదియ్యలే ఓ చిలకా మోజులన్నీ మూట కత్తీ మంచులాగా కమ్ముకుంటే మల్లె మొగ్గా నలిగిపోతే ఎట్టా మావయ్యో పెట్టింది కేక పావురాయి సయ్యంది రయ్యో సోకు రాయీ నీలాటి రేవుకాడ తానాలు చేయబోతే చాపల్లె వచ్చాడే దొంగా ఎం చెప్పేది నా సామి రంగా పాలొల్ల బావి కాడ ఎత్తాము ఏస్త ఉంటె ఎనకలల్ల వచ్చింది పిల్లా చేత పెట్టింది పంచదార బిల్లా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neelaati revukaada staanaalu cheyabote Chaapalle vacchaade dongaa Em cheppenu naa saami rangaa Paalolla baavi kaada Ettaamu yesta unte Enakalalla vacchindi pillaa Cheta pettindee panchadaara billaa Vennelemo varadalaaye aasa nannu vidavadaaye Vayasu pette vinta baadaa aapalenayyo maavayyo Haddulannee pakkanettee muddu baanam ekku petti Kaaka repe koka dummu duluputaanammo Kottade kannu chandamaamaa Pettare junnu satyabhaamaa Neelaati revukaada staanaalu cheyabote Chaapalle vacchaade dongaa Em cheppenu naa saami rangaa Paalolla baavi kaada Ettaamu yesta unte Enakalalla vacchindi pillaa Cheta pettindee panchadaara billaa Chilipi oohaa puttinaakaa chilaka kootaa pettinaakaa Gandamantee andamantaa aragadiyyale O chilakaa Mojulanne moota kattee manchulaagaa kammukunte Malle moggaa naligipote etta maavayyo Pettindi keka paavuraayee Sayyandi rayyo soku raayee Neelaati revukaada staanaalu cheyabote Chaapalle vacchaade dongaa Em cheppenu naa saami rangaa Paalolla baavi kaada Ettaamu yesta unte Enakalalla vacchindi pillaa Cheta pettindee panchadaara billaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Biggboss
  • Cast:  Chiranjeevi,Roja
  • Music Director:  Bappi Lahiri
  • Year:  1995
  • Label:  Aditya Music