• Song:  Bheemla Nayak
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Thaman S,Sri Krishna,Prudhvi Chandra,Ram Miriyala

Whatsapp

సెభాష్ ఆడాగాదు ఈడాగాదు అమీరోల్లో మేడాగాదు గుర్రంనీల్లా గుట్టాకాడ అలుగూ వాగు తాండాలోన బెమ్మాజెముడు చెట్టున్నాది బెమ్మజెముడూ చెట్టూకింద అమ్మా నెప్పులు పడతన్నాది ఎండాలేదు రేతిరిగాదు ఏగూసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులిపిల్ల పుట్టిండాడు పులిపిల్ల నల్లామల తాలూకాల అమ్మా పేరు మీరాబాయి నాయన పేరు సొమ్లా గండు నాయన పేరు సోమ్లా గండు తాతా పేరు బహద్దూర్ ముత్తులతాత ఈర్యానాయక్ పెట్టిన పేరు భీమ్లానాయక్ సెభాష్ భీమ్లానాయకా భీమ్లానాయక్ భీమ్లానాయక్ ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా నిమ్మళంగ కనబడే నిప్పుకొండ ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క భిం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం భం భం భం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్ ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే ఆ కాలి బూటు బిగ్గట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే భీమ్లానాయక్ భీమ్లానాయక్ ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస కుమ్మడంలో విడే ఒక బ్రాండు తెల్సా వీడి దెబ్బతిన్న ప్రతివోడు పాస్టు టెన్సా నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు భం భం భం భం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్ గుంటూరుకారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే లావాదుమారం లాఠీ విహారం పేట్రేగిపోద్ది నేరాలు చూస్తే సెలవంటూ అనడు శనాదివారం అల్ రౌండ్ ది క్లాకు పిస్తోలు దోస్తే భీమ్లానాయక్ భీమ్లానాయక్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sabhash Aada Gaadu Eeda Gaadu Ameerolla Medaa Gaadu Gurram Neella Guttakaada Alugu Vaaga Thaanda Lonaa Bemma Jemudu Chettunnadi Bemma Jemudu Chettunnadi Amma Neppulu Padathannadi Yendaledu Rethiri Gaadu Yegusukka Podavangaane Puttindaadu Puli Pilla Puttindaadu Puli Pilla Nallamalla Thaalukala Amma Peru Meerabaai Nayana Peru Somlagandu Nayana Peru Somlagandu Thaatha Peru Bahadooru Mutthulataatha Eeryanayak Pettina Peru Bheemla Nayak Sabhash Bheemlanayak Bheemla Nayak Bheemla Nayak Iragadeese Eedi Fire-u Sallagunda Khaki Dress-u Pakkanedithe Veede Peddha Gunda Nimmalamga Kanapade Nippu Konda Muttukunte Taata Lesipoddi Tappakunda Istiri Nalagani Chokka Pogaruga Tirige Tikka Chemadaaloliche Lekka Kottadante Pakka Virugunu Bokka Bheem Bheem Bheem Bheem Bheemlanayak Burra Ram Keerthana Padinche Laati Gaayak Bheem Bheem Bheem Bheem Bheemlanayak Danchi Dada Dada Dada Laadinche Duty Sevak Aa Juttunatta Savarinchinado Singaalu Julu Vidilinchinatte Aa Shirt-u Natta Madathettinado Rangana Pululu Gaandrinchinatte Aa Kaali Bootu Biggattinaado Todagotti Veta Modalettinatte Bheemla Nayak Bheemla Nayak Evvadaina Eedi Mundu Gaddiposa Erri Ganthuleste Irigipoddhi Ennupoosa Kummadamlo Veede Oka Brand Telsa Veedi Debba Tinna Prathi Vodu Past-u Tensa Nadiche Roote Straight-u Palike Maate Right-u Temperumente Hot-u Power Ku Etthina Gate-Aa Name Plate u Bheem Bheem Bheem Bheem Bheemlanayak Burra Ram Keerthana Padinche Laati Gaayak Polis Bheem Bheem Bheem Bheem Bheemlanayak Danchi Dada Dada Dada Laadinche Duty Sevak Gunturu Karam Aa Uniform Mantetthipoddhi Nakaralu Cheste Laava Dumaaram Laati Viharam Petregipoddhi Neralu Chuste Selavantu Anadu Sannadivaram All Round The Clock-u Pistolu Dosthe Bheemla Nayak Bheemla Nayak

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bheemla Nayak
  • Cast:  Nithya Menon,Pawan Kalyan,Rana
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  Aditya Music