• Song:  Teppalelli poyaka
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  S.P.Balasubramanyam,Sujatha

Whatsapp

తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలగిపోయింది చిన్నమ్మ నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచిందే చిట్టెమ్మ ఉదయం వరకు పోరాడినా రుధిరంలోనే నడయాడిన గడ్డిపోచ కత్తయిందే దుఃఖమంటే ధులైతే చిన్నమ్మ చిన్నమ్మ ఇంటి వాకిలి వెతికి ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం ఎదలో మరిగే శోకం అంత నేడు తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలగిపోయింది చిన్నమ్మ నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచిందే చిట్టెమ్మ వన్నెల చిన్నెల నీటి ముగ్గులే బుగ్గపై కన్నులే వేయ ఇంకను తప్పదా పోరాటం ఈడనె ఆడను పోరాడ నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా ప్రతి రోజు ముళ్లపై పవళించినా నేనో నదిని చినుకై రావా అమ్మమ్మ ఇన్నాళ్లు నీకై వేచి ఉంటిని నేడు తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలగిపోయింది చిన్నమ్మ నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచిందే చిట్టెమ్మ నేస్తమా నేస్తమా నీకోసం గాలినై వచ్చినా నేడు పూవులో తేనెలా నే రూపం గుండెలో దాచినా చూడు ని కాలికి మత్తినై తోడు ఉందన్నా కనుపాపకి రెప్పలా కావలుండన ఆశనై కోరి శ్వాసనై చేరి కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా నేడు తెప్పలెళ్లి పోయాక ముప్పు తొలగిపోయింది చిన్నమ్మ నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచిందే చిట్టెమ్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Teppalelli poyaka muppu tolagipoyinde chinnamma nattanadi ratirilo navvu mogga vichinde chittemma udayam varaku poradinaa rudhiramlone nadayadinaa gaddipocha kattaite dukhamanta dhulaite chinnamma chinnamma inti vakili vetiki aakasham chirujallulu kuriyunu manakosam yedalo marige shokam antaa Nedu teppalelli poyaka muppu tolagipoyinde chinnamma nattanadi ratirilo navvu mogga vichinde chittemma Vannela chinnela neeti muggule buggapai kannule veya inkanu tappadaa poratam eedane aadanu porada ninnu adige hrudayam panchukuntinaa prati roju mullapai pavalinchinaa neno nadini chinukai rava ammamma innallu neekai vechi untini Nedu teppalelli poyaka muppu tolagipoyinde chinnamma nattanadi ratirilo navvu mogga vichinde chittemma Nestama nestama nekosam galinai vachinaa nedu puvulo tenelaa ne rupam gundelo dachinaa chudu ne kaliki mattinai todu undanaa kanupapaki reppalaa kavalundana ashanai kori shwasanai cheri kougitlo jokotti gunde harativvanaa Nedu teppalelli poyaka muppu tolagipoyinde chinnamma nattanadi ratirilo navvu mogga vichinde chittemma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bharateeyudu
  • Cast:  Kamal Haasan,Manisha Koirala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1996
  • Label:  Aditya Music