• Song:  Telephone Dhwanila
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Hariharan,Harini

Whatsapp

టెలిఫోన్ ధ్వనిల నవ్వే దానా మెల్బోర్న్ మెరుపులా మెరిసే దానా డిజిటలలో చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టేలర్ తరమ జాకిర్ హుస్సేన్ తబలా నువ్వేనా ఆ సోనా సోనా నీ అందం చందనమేనా సోనా సోనా నువ్వు లేటెస్ట్ సెల్యూలర్ ఫోన్ ఆ కంప్యూటర్ తో నిన్ను ఆ బ్రహ్మయే మలిచేనా టెలిఫోన్ ధ్వనిల నవ్వే దానా మెల్బోర్న్ మెరుపులా మెరిసే దానా నువ్వు లేని నాడు ఎండే ఉండదు లే చిరు చినుకే రాలేదు లే నువ్వు లేని నాడు వెన్నెల విరియాదు లే నా కలలే పండవు లే ని పేరు చెబితే శ్వాస పెదవి సుమ గంధమౌను చెలి నువ్వు దూరమైతే వీచే గాలి ఆగిపోవునులే నువ్వు లేకపోతె ఝరులే ఉండవు లే కొండకి అందం ఉండదు లే నువ్వు రాకపోతే ప్రాణం నిలువదు లే వయసుకి ఆకలి పుట్టాదు లే నీవే నధివై నను రోజు నీలో ఈదులాడని సిగ్గేస్తుంటే నీ కురులతో నిన్నే దాచేసుకో టెలిఫోన్ ధ్వనిల నవ్వే దానా మెల్బోర్న్ మెరుపులా మెరిసే దానా నీ పేరు ఎవరు పలుకగా విడువను లే ఆ సుఖమును వదలను లే నీ జల్లో పూలు రాలగ విడువను లే ఆ ఎండకు వదలను లే ఏ కన్నె గాలి నాదే తప్ప నిను తాకనివ్వను ఏనాడు నిన్ను మదర్ థెరెసా తో తప్ప పలుకనివ్వను నువ్వు వెళ్లే దారి పురుషులకోదలను లే పర స్త్రీలను విడువను లే ని చిలిపి నవ్వు గాలికి వదలను లే ఎద లోయలో పదిలం లే షోరూముల్లో స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను ఈ చేతితో కలలో సైతం నిను దాటనివ్వను టెలిఫోన్ ధ్వని ల నవ్వే దానా మెల్బోర్న్ మెరుపులా మెరిసే దానా ఎలిజిబెత్ టేలర్ తరమ జాకిర్ హుస్సేన్ తబలా నువ్వేనా ఆ సోనా సోనా నీ అందం చందనమేనా సోనా సోనా నువ్వు లేటెస్ట్ సెల్యూలర్ ఫోన్ ఆ కంప్యూటర్ తో నిన్ను ఆ బ్రహ్మయే మలిచేనా
Telephone dwani la navve daana melbourne merupula merise daana digitalalo chekkina swarama elizibeth taylor tarama zakir hussain tabala nuvvena aa Sona sona ne andam chandanamena sona sona nuvu latest cellular phone aa computer tho ninnu aa brahmme malichenaa Telephone dwani la navve daana melbourne merupula merise daana Nuvu leni naadu yende undadu le chiru chinuke raaladu le nuvu leni naadu vennela viriyadu le na kalale pandavu le ne peru chebite swasa pedavi suma gandhamounu cheli nuvu duuramaite veeche gaali aagipovunulee Nuvu lekapote jharule undavu le kondaki andam undadu le nuvu raakapote praanam niluvadu le vayasuki aakali puttadu le neeve nadivai nanu rooju neelo eedulaadani siggestunte ne kurulato ninne daachesuko Telephone dwani la navve daana melbourne merupula merise daana Nee peru evaru palukaga viduvanu le aa sukhamunu vadalanu le nee jallo puulu raalaga viduvanu le aa yendaku vadalanu le ye kanne gaali naade tappa ninu taakanivvanu yenaadu ninnu mother theresa tho tappa palukanivvanu Nuvu velle daari purushulakodalanu le para streelanu viduvanu le ne chilipi navvu gaaliki vadalanu le yeda loyalo padilamu le showroomullo stree bommani saitam taakanivvanu ee chetito kalalo saitam ninu daatanivvanu Telephone dwani la navve daana melbourne merupula merise daana elizibeth taylor tarama zakir hussain tabala nuvvena aa Sona sona ne andam chandanamena sona sona nuvu latest cellular phone aa computer tho ninnu aa brahmme malichenaa
  • Movie:  Bharateeyudu
  • Cast:  Kamal Haasan,Manisha Koirala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1996
  • Label:  Aditya Music