• Song:  Maya maschindraa
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Swarnalatha,S.P.Balasubramanyam

Whatsapp

మయా మాశ్రీయింధ్ర మచ్చని చూడ వచ్చావా మాయాల్లే చేసి మోసం చేయకు మహావీరా మన్మధ కలలన్ని మచల్లోనే పుడతాయి మేస్త్రి కామ శాస్త్రి మైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే రాతిరి రెచ్చి పోకిరి సుకుమారి సుకుమారి ఇంద్రలోకపు వయ్యారి వస్తానే వలపంధీస్తానే జడపట్టి మగధీరా తొడగొట్టి రణధీరా దమ్మురా నీదే సుందరా ఉడుకెతే నడిరేయి ఒడికొస్తే యమా హాయి కిన్నెరా కొట్టేయ్ కంజీర మయా మాశ్రీయింధ్ర మచ్చని చూడ వచ్చాడే మాయాల్లే చేసి మోసం చేయకు మహావీరా ఉడికించే సందిట్లో ఒకటైతే ఒళ్ళంతా తకధిమి తకధిమి తాళం ఊరించే కౌగిట్లో ఉల్లాసం ఇంతింతై సరిగమలే పలికించేదా తాపం పంచుకుంటే తీయని తేనే తరిగేదేమి ముద్దుతోనే చక్కర రోగం వస్తేనేమి దినము తకధిమి కొడదామా తడిగా పొడిగా చెడదామా కిచిడి సోమ్ పాపిడి చేలో దిగితే చిలకమ్మా మీనం మేషం అవసరమా మెక్కారా నీదే లాక్కురా మయా మాశ్రీయింధ్ర మచ్చని చూడ వచ్చాడే మాయాల్లే చేసి మోసం చేయకు మహావీరా అబ్బా నా పేరేదో నేనుండే ఉరేదో సోద మరిచి నిన్నే అడిగా నేస్తం పిల్ల నా పాటేధో నేనడే మాటేదో మతి మరిచి తపియిస్తోందే ప్రాణం కౌగిలించుకున్న వేళా ప్రశ్నేన్టయ్య కామ శాస్త్రం నేర్పించేరా తస్సాదియ్యా ఇలలో కలగా ఉందామా కరిగే కవితైపోదామా అందమా తేనే గంధమా వళ్లపై ఒడిలో కలిసామా లోకం మనమే అయిపోమా మన్మధా రారా తుమ్మెద మయా మాశ్రీయింధ్ర మచ్చని చూడ వచ్చావ మాయాల్లే చేసి మోసం చేయకు మహావీరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mayaa maschindraa machani chuda vachavaa mayalle chesi mosam cheyaku mahaveeraa Manmadha kalalanni machallone pudataye mestri kaama shastri maikam valavesi muddullo munchese ratiri rechi pokiri Sukumari sukumari indralokapu vayyare vastane valapandistane jadapatti magadheeraa todagotti ranadheeraa dammuraa neede sundaraa udukette nadireyi odikoste yama haayi kinnera kottey kanjira Mayaa maschindraa machani chuda vachavaa mayalle chesi mosam cheyaku mahaveeraa Udikinche sanditlo okataite ollantaa takadhimi takadhimi taalam urinche kougitlo ullasam intintai sarigamale palikincheydaa taapam panchukunte teeyani tene tarigedemi muddutone chakkera rogam vastenemi Dinamu takadhimi kodadamaa tadiga podiga chedadamaa kichidi som papidi chelo digite chilakamma meenam mesham avasaramaa mekkaraa neede lakkuraa Mayaa maschindraa machani chuda vachavaa mayalle chesi mosam cheyaku mahaveeraa Abba na peredo nenunde uredo soda marichi ninne adiga nestam pilla na patedi nenade matedo mati marichi tapiyistonde pranam Kougilinchukunna vela prashnentayya kama shastram nerpinchera tassadiyya ilalo kalaga undamaa karige kavitaipodamaa andamaa tene gandhamaa valapai odilo kalisamaa lokam maname ayipomaa manmadhaa rara tummeda Mayaa maschindraa machani chuda vachavaa mayalle chesi mosam cheyaku mahaveeraa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bharateeyudu
  • Cast:  Kamal Haasan,Manisha Koirala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1996
  • Label:  Aditya Music