• Song:  Adireti Dressu
  • Lyricist:  A M Ratnam
  • Singers:  Harini

Whatsapp

అదిరేటి డ్రెస్సు మేవేస్తే భేదిరేటి లూక్కు మీరిస్తే దడ ఆ మీకు దడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు దడ వీధి కెక్కిన వనితే లే నేటి సెన్సేషన్ కన్నె చూపుల ఉన్నదిలే సూపర్ టెంప్టేషన్ దూరముంచు దూరముంచుదాం ఓహో ఓళ్ళనంతా ఊరుణుచుదాం ఓహో తయ్యాతక్క తయ్యాతక్కతో ఓహో తరాలకు చేతులెత్తుదాం అదిరేటి డ్రెస్సు మేవేస్తే అదిరేటి డ్రెస్సు మేవేస్తే భేదిరేటి లూక్కు మీరిస్తే దడ ఆ మీకు దడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు దడ తిరిగిన పైపుల ఓళ్లంతా గ్లామరులే ఎదిగిన వయసుల ఎండైన హుమర్లే నీవిన్న జోకేలనే సెన్సారు వినలేదే నేవేసే డ్రెస్సులనే ఫిలిం స్టార్ వెయ్యలేదే మడికట్టు చుడిదార్ మాయమఏ హాలీవుడ్ బాలీవుడ్ పోనేపోయే అధికట్టి ఇదికట్టి బోరాయె చివరికేమో పంచెకట్టు పారిపోయే దూరముంచు దూరముంచుదాం ఓహో ఓళ్ళనంతా ఊరుణుచుదాం ఓహో తయ్యాతక్క తయ్యాతక్కతో ఓహో తరాలకు చేతులెత్తుదాం అదిరేటి డ్రెస్సు మేవేస్తే భేదిరేటి లూక్కు మీరిస్తే దడ ఆ మీకు దడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు దడ నడుములో మడతలే వెతికిన దొరకవులే హార్ట్ లో బీటులే ఈసీజీ కందవులే నీ వంటి వార్తలనే బీబీసీ చెప్పదులే నాలాంటి అందాన్ని ఎంటీవీ చూపదులే ముద్దు ముద్దు మాటలతో ముక్కాలా మారుమూల ముల్కల్ల ముక్కబుల విన్నదంతా వింతకాదు గోపాల వింతైతే పోషిస్తా కోకా కోల దూరముంచు దూరముంచుదాం ఓహో వొళ్ళునంత ఊరునూచుదాం ఓహో తయ్యాతక్క తయ్యాతక్కతో ఓహో తరాలకు చేతులెత్తుదాం అదిరేటి డ్రెస్సు మేవేస్తే భేదిరేటి లూక్కు మీరిస్తే దడ ఆ మీకు దడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు దడ వీధి కెక్కిన వనితే లే నేటి సెన్సేషన్ కన్నె చూపుల ఉన్నదిలే సూపర్ టెంప్టేషన్ దూరముంచు దూరముంచుదాం ఓహో ఓళ్ళనంతా ఊరుణుచుదాం ఓహో తయ్యాతక్క తయ్యాతక్కతో ఓహో తరాలకు చేతులెత్తుదాం
Adireti Dressu Mevesthe Bhedireti Lookku Meeristhe Dhada Aa Meeku Dhada Hundhaga Memu Nadichosthe Saradaaga Meeru Addosthe Dhada Aa Meeku Dhada Veedhi Kekkina Vanithe Le Neti Sensation Kanne Chupula Unnadhile Super Temptation Duramunchu Duramunchudam Ohoo Vallunantha Oorunuchudham Ohoo Thayyathakka Thayyathakkatho Ohoo Tharalaku Chethulethudam Adireti Dressu Mevesthe Bhedireti Lookku Meeristhe Dhada Aa Meeku Dhada Hundhaga Memu Nadichosthe Saradaaga Meeru Addosthe Dhada Aa Meeku Dhada Thirigina Pipela Vallantha Glamourle Yedhigina Vayasula Yendaina Humourle Nevinna Jokelane Sensor Venaledhe Nevese Dressulane Film Star Veyyaledhe Madikattu Chudidaaru Maayamaye Holloywood Bollywood Ponepoye Adhikatti IdhIkatti Boraaye Chivarikemo Panchakattu Paaripoye Duramunchu Duramunchudam Ohoo Vallunantha Oorunuchudham Ohoo Thayyathakka Thayyathakkatho Ohoo Tharalaku Chethulethudam Adireti Dressu Mevesthe Bhedireti Lookku Meeristhe Dhada Aa Meeku Dhada Hundhaga Memu Nadichosthe Saradaaga Meeru Addosthe Dhada Aa Meeku Dhada Nadumulo Madathale Vethikina Dorakavule Heartlo Beatule ECG Kandhavule Nee Vanti Varthalane BBC Cheppadhule Naalanti Andaanni MTV Chupadhule Muddu Muddu Maatalatho Mukkala Maarumula Mulakalla Mukkabula Vinnadantha Vinthakaadu Gopala Vintaithe Posistha Coca Cola Duramunchu Duramunchudam Ohoo Vallunantha Oorunuchudham Ohoo Thayyathakka Thayyathakkatho Ohoo Tharalaku Chethulethudam Adireti Dressu Mevesthe Bhedireti Lookku Meeristhe Dhada Aa Meeku Dhada Hundhaga Memu Nadichosthe Saradaaga Meeru Addosthe Dhada Aa Meeku Dhada Veedhi Kekkina Vanithe Le Neti Sensation Kanne Chupula Unnadhile Super Temptation Duramunchu Duramunchudam Ohoo Vallunantha Oorunuchudham Ohoo Thayyathakka Thayyathakkatho Ohoo Tharalaku Chethulethudam
  • Movie:  Bharateeyudu
  • Cast:  Kamal Haasan,Manisha Koirala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1996
  • Label:  Aditya Music