నా న నా న..
అరెరే ఇది కళల ఉన్నదే
హయ్యాయో కానీ జరిగిన నిజామిదే
నా కథలో అతను ఇదెలా నమ్మను
నా జతలో తనను నేనెలా చూడనొ
అసలేమౌతుందో ఇంకా ఇంకా అర్థం అయ్యే లోపు
సూది గాలై నన్ను చుట్టేసిందో
ఓ అందగాడి కాను చూపు
అరెరే ఇది కళల ఉన్నదే
హయ్యాయో కానీ జరిగిన నిజామిదే
ఎవ్వరికుంటుంది అర్ ఎందరికుంటుంది
హయ్యయయ్యో ఇంత అదృష్టం నాకే దొరికింది
యర్నాడు అడగండి ఎదురుగా వచ్చింది
ఈ నిజాము నేను రాజి పాడగా సమయం పడుతుంది
జగమే వింగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది
కనులు కళలు మెరిసిపోయే గొప్ప వార్తే ఇది
జనమంతా నన్ను యువరాణిలా
చూసేయ్ రోజు ముందుంది
అరెరే ఇది కళల ఉన్నదే
కళల ఉన్నదే , కళల ఉన్నదే
హయ్యాయో కానీ జరిగిన నిజామిదే
అందరి వాడైనా , అందని వాడైనా
ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో ఉంటాడే
తనతో నేనేనా అనిపించే పనిలోనే
ఎప్పటికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే
పరదా వీడని అతని మౌనం
ఏమి మాట్లాడుకున్న
సరదా చిలికే అతని చూపు
ప్రేమకే సూచనా
మా మనసులు రెండు మాట్టాడనిదే
ఇంత కదా జరిగేనా
అరెరే ఇది కళల ఉన్నదే
హయ్యాయో కానీ జరిగిన నిజామిదే
నా న న న..