లెమ్మీ లెమ్మీ గో లెమ్మీ గో లెమ్మీ గో
గో గో గో..
లెమ్మీ లెమ్మీ లెర్న్ సొమెథింగ్ ఇంటరెస్టింగ్
ఆన్ ది గో
యూనివర్స్ అనే ఎన్సైక్లోపీడియా లో లో
తెలుసుకున్న కొద్దీ ఉంటాయి ఇంకా ఎన్నెన్నో
ఆర్ట్ అఫ్ లివింగ్ అంటే
ఆర్ట్ అఫ్ లెర్నింగ్ అంటే
నాకు తెలిసింది ఓ కొంత
తెలియంది ఇంకెంతి ఐ డోన్ ’ట్ నో
ఐ డోన్ ’ట్ నో నో నో నో నో
నో నో నో నో నో నో
ఐ డోన్ ’ట్ నో నో నో నో నో
నో నో నో నో నో నో ఎన్నో (x2)
ఎందుకో మరి మాటికొకసారి
చెంగుమంది చేప నీటినించి యెగిరి
కొత్తగాలిలో కొత్తసంగతేదో
నేర్చుకోవడానికేమో
ఐ డోన్ ’ట్ కనౌ ఆహ్ , ఐ డోన్ ’ట్ కనౌ ఆహ్
ఎన్ని సార్లు చెప్పిన గుడ్ మార్నింగ్
తగ్గదే మరి ఆ సన్ షైనింగ్
కొత్త మేటర్ ఏదో
భూమి నుంచి రోజు నేచుకున్న వెలుగేమో
ఐ డోన్ ’ట్ నో ఆహ్ , ఐ డోన్ ’ట్ నో ఆహ్
ఓన్లీ వన్ థింగ్ ఐ నో
తేరె ఐస్ సో మచ్ టు నో
వన్నా గ్రో అంటూ స్టార్ట్ అయ్యే జర్నీ కి
స్టీరింగ్ ఏ ఐ డోన్ ’ట్ కనౌ
ఐ డోన్ ’ట్ నో నో నో నో నో
నో నో నో నో నో నో
ఐ డోన్ ’ట్ నో నో నో నో నో
నో నో నో నో నో నో ఎన్నో (x2)
కంటి ముందరున్న అద్భుతాలు ఎన్నో
వాటిలోని ఉన్న మిస్టరీ లు ఎన్నో
ఇంత కాలం చూసి చూడకున్న
ఎన్ని వదిలేసానో
ఐ డోన్ ’ట్ నో ఏఆహ్
ఐ డోన్ ’ట్ కనౌ ఓహ్ ఏఆహ్
క్యూస్షన్ ఐ ఈ నిమిషంలో
తెలుసుకుంటే తెలియనివెన్నూ
నన్ను చేరే మరు నిమిషం
నాకింకేం నేర్పుతుందో
ఐ డోన్ ’ట్ కనౌ , ఐ డోన్ ’ట్ కనౌ
ఆన్ ఆ బర్డ్స్ ఎయె వ్యూ
లైఫ్ ఏ లెర్నింగ్ అవెన్యూ
ఎవరీ డే ఏదో నేర్పించే
రెఫ్రెషింగ్ అంతెం ఏ ఐ డోన్ ’ట్ నో
ఐ డోన్ ’ట్ నో నో నో నో నో
నో నో నో నో నో నో
ఐ డోన్ ’ట్ నో నో నో నో నో
నో నో నో నో నో నో ఎన్నో
Lemme lemme go lemme go lemme go
Go go go..
Lemme lemme learn something interesting
On the go
Universe ane Encyclopedia lo lo
Telusukunna koddi untayi inka yennenno
Art of Living ante
Art of Learning ante
Naku thelisindhi o kontha
Theliyandhi inkenthi I don’t know
I don’t know know know know know
Know know know know know know
I don’t know know know know know
Know know know know know know yenno (x2)
Yenduko mari maatikokasari
Chengumandhi chepa neetininchi yegiri
Kotthagaalilo kotthasangathedo
Nerchukovadanikemo
I don’t know ah, I don’t know ah
Enni sarlu cheppina Good Morning
Thaggade mari aa sun shining
Kottha matter yedho
Bhoomi nunchi roju nechukunna velugemo
I don’t know ah, I don’t know ah
Only one thing I know
There’s so much to know
Wanna grow antu start ayye journey ki
Steering ye I don’t know
I don’t know know know know know
Know know know know know know
I don’t know know know know know
Know know know know know know yenno (x2)
Kanti mundharunna adhbuthaalu yenno
Vaatilona unna mystery lu yenno
Intha kaalam chusi choodakunna
Yenni vadilesano
I don’t know yeah
I don’t know oh yeah
Question ai ee nimishamlo
Telusukunta teliyanivennoo
Nannu chere maru nimisham
Naakinkem nerputhundho
I don’t know, I don’t know
On a birds eye view
Life ye learning avenue
Every day edho nerpinche
Refreshing anthem ye I don’t know
I don’t know know know know know
Know know know know know know
I don’t know know know know know
Know know know know know know yenno (x2)