• Song:  Hello Hello
  • Lyricist:  Sri Mani
  • Singers:  Karthik,Chinmayi

Whatsapp

హలో హలో ఏ మాట చెప్పకే ఓ పిల్లో హలో హలో వొదిలేకే నన్నే ఊహల్లో నేలేనా నీలో ఓ చల్ చలోనా హల్చల్ కర్లే నా నీ రాకతో నా లైఫ్ -ఏ కలర్ఫుల్ హై నా లవ్ ఫీల్ -లో నా ఫాల్ ఇన్ ఔతున్న నీ మాటకి నా హార్ట్ -ఏ ఫ్లైయింగ్ గాల్లోనా నా పెదాలలో ఉన్నదే నీ పదాలలో విన్నదే నీకెలా చెప్పాలన్నదే ఇదే హలో హలో నీ వెయిటింగ్ నీ ఊహల్లో హలో హలో నీ తడిసాలే లవ్ వెనెల్లో నను చూసా నీలో ఓ చల్ చలోనా హల్చల్ కర్లే నా నీ రాకతో నా లైఫ్ -ఏ కలర్ఫుల్ హై నా లవ్ ఫీల్ -లో నా ఫాల్ ఇన్ ఔతున్న నీ మాటకి నా హార్ట్ -ఏ ఫ్లైయింగ్ గాల్లోనా బటర్ఫ్లై నేను ఫ్లవర్ -ఉ నువ్వా నో నో నీ బెటర్ హాఫ్ -ఏ నేను హనీ నువ్వే నీ హొనీబీ నేను నో నో నీ హనీ క్వీన్ -ఏ నేను నా కళల గువ్వా నాకు నిదురనివ్వ నీ వొళ్ళో వెన్నెల్లో ఎద చెదరనివ్వ హలో హలో నీ తడిసాలే లవ్ వెనెల్లో హలో హలో లవ్ అట్లాంటిక్ -ఏ గుండెల్లో మునిగా లవ్ సి లో చల్ చలోనా హల్చల్ కర్లే నా నీ రాకతో నా లైఫ్ -ఏ కలర్ఫుల్ హై నా లవ్ ఫీల్ -లో నా ఫాల్ ఇన్ ఔతున్న నీ మాటకి నా హార్ట్ -ఏ ఫ్లైయింగ్ గాల్లోనా పూల కుండీ అయ్యే నా చిన్ని గుండె ఆ పూలకు ప్రాణం నేనవతలే కల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే ఆ కలలే రెప్పలు దాటిస్తాలే నాకు తెలియదులే నిను విడువడమే మాయాల్లే మరిచాలే నిను మరువడమే హలో హలో నీ తడిసాలే లవ్ వెనెల్లో హలో హలో లవ్ అట్లాంటిక్ -ఏ గుండెల్లో మునిగా లవ్ సి లో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hello Hello ye mata Cheppaka O Pillo Hello Hello vodilaike nanne oohallo Nelena neelo oo Chal chalona halchal karle na Nee rakatho naa life-e colorful hai na Love feel-lo na fall in Authuna Nee mataki naa heart-e flying Ouna Na pedalalo unnade Nee padalalo Vinnde Neekela cheppalannade idhe Hello hello ne waiting nee oohallo Hello hello ne thadisale love venello Nanu choosa neelo Oo Butterfly nenu flower-u nuvva No no ne better half-e nenu Honey nuvve ne Honeybee nenu No no ne honey Queen-e nenu Naa kalala Guvva naku niduranivva Nee vollo vennelo yeda chedaranivva Hello Hello ne thadisale love venello Hello Hello love atlantic-e gundello Muniga Love Sea lo Poola Kundi Ayye Dachindi Gunde Aa poolaku pranam nenavthale Kala market ayye naa kallu rende Aa kalale reppalu datisthale Naku theliyadule ninu viduvadame Mayalle marichale ninu Maruvadame Hello Hello ne thadisale love venello Hello Hello love atlantic-e gundello Muniga Love Sea lo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bhale Bhale Mogadivoy
  • Cast:  Lavanya Tripathi,Nani
  • Music Director:  Gopi Sunder
  • Year:  2015
  • Label:  NA