• Song:  Bale Bale
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Karthik,Mohana Bhogaraju

Whatsapp

భలే భలే భలే భలే భలే భలే భలే భలే పేరుకేమో వీడు నాని రెచ్చిపోతే ధోని ఎవడెంతతోడుగాని గెలవలేడేయ్ వీడ్ని పులోచి కుర్చుంటేయ్ వీడు పులిహోర తింటాడు సునామి వస్తుంటేయ్ వీడు స్విమ్మింగ్ చేస్తాడు భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ] భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్] భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ] భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్] ఎలిజబెత్ టేలర్ ని పిలిచి మోడరన్ డ్రెస్సులు కుట్టించన భలే భలే భలే మగాడివోయ్ భలే భలే భలే మగాడివోయ్ హే రెయిన్బో లో రంగుల్నితెచ్చి నైల్ -పోలిష్ వేసేయ్యనా భలే భలే భలే మగాడివోయ్ భలే భలే భలే మగాడివోయ్ అందమైన ఓలెప్ట్ రింగ్స్ ఎత్తుకొచ్చి చిన్నదాని చెవులకేమో రింగులెట్టనా రౌండ్ -గున్నచందమామ కత్తిరించుకొచ్చి ఓ పిల్ల పెట్టేస్తా బొట్టుబిళ్ల భలే భలే మగాడివోయ్ భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ] భలే భలే మగాడివోయ్ భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ] భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ] భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్] నువ్వుగాని షాపింగ్ చేస్తే బిల్గేట్స్ తో బిల్లు కట్టించన భలే భలే భలే మగాడివోయ్ భలే భలే భలే మగాడివోయ్ హే ఫేస్బుక్ లో నువ్వేదిపెట్టిన ఓ లక్ష లైక్ లు కొట్టించన భలే భలే భలే మగాడివోయ్ భలే భలే భలే మగాడివోయ్ క్యారిడారి లోన పెద్ద ప్యారు రోడ్డు వేసి బైక్ మీద రయ్యి రయ్యి నిన్ను తిప్పన జేమ్స్ కామెరాన్ కేమో కెమెరా ను ఇచ్చి మన పెళ్లి ఫోటో లు తీయించన భలే భలే మగాడివోయ్ పేరుకేమో వీడు నాని రెచ్చిపోతే ధోని ఎవడెంతతోడుగాని గెలవలేడేయ్ వీడ్ని పులోచి కుర్చుంటేయ్ వీడు పులిహోర తింటాడు సునామి వస్తుంటేయ్ వీడు స్విమ్మింగ్ చేస్తాడు భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ] భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్] భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్ ] భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్ [మగాడివోయ్య్] భలే భలే మగాడివోయ్
Bale Bale Bale Bale Bale Bale Bale Bale Perukemo Vidu Nani Rechipothe Dhoni Yevadenthatodugani Gelavaledey Vidni Pulochi Kurchuntey Vidu Pulihora Tintadu Tsunami Vasthuntey Vidu Swimmingu Chesthadu Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Elizabeth Taylor Ni Pilichi Modern Dressulu Kuttinchana Bale Bale Bale Magadivoy Bale Bale Bale Magadivoy Hey Rainbow Lo Rangulni Techi Nail-polish Veseyyana Bale Bale Bale Magadivoy Bale Bale Bale Magadivoy Andamaina Olepet Rings Yethukochi Chinnadani Chevulakemo Ringulettana Round-gunna Chandamama Kathirinchukochi O Pilla Pettestha Bottubilla Bale Bale Magadivoy Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Nuvvugani Shopping Chesthe Bilgates Tho Billu Kattinchana Bale Bale Bale Magadivoy Bale Bale Bale Magadivoy Hey Facebook Lo Nuvvedi Pettina O Laksha Like Lu Kottinchana Bale Bale Bale Magadivoy Bale Bale Bale Magadivoy Caridari Lona Pedda Pyaru Roddu Vesi Bike Mida Rayyi Rayyi Ninnu Thippana James Cameron kemo Camera Nu Echi Mana Pelli Photo Lu Tiyyinchana Bale Bale Magadivoy Perukemo Vidu Nani Rechipothe Dhoni Yevadenthatodugani Gelavaledey Vidni Pulochi Kurchuntey Vidu Pulihora Tintadu Tsunami Vasthuntey Vidu Swimmingu Chesthadu Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy[Magadivoiy] Bale Bale Magadivoy
  • Movie:  Bhale Bhale Mogadivoy
  • Cast:  Lavanya Tripathi,Nani
  • Music Director:  Gopi Sunder
  • Year:  2015
  • Label:  NA