• Song:  Virisinadi Vasantha
  • Lyricist:  Singeetham Srinivasa Rao
  • Singers:  K.S. Chitra

Whatsapp

విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా ఝుమ్మంది నాదం రతివేదం జతకోరే భ్రమర రాగం రమ్మంది మొహం ఒక దాహం మరులూరే భ్రమల మైకం పరువాల వాహిని ప్రవహించే ఈ వని ప్రభవించే ఆమని పులకించే కామిని వసంతుడే చెలికాంతుడై దరిచేరే మెల్లగా విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా ఋతువు మహిమేమో విరితేనే జడివానై కురిసే తియ్యగా లతలు పెనవేయ మైమరచి మురిసెను తరువు హాయిగా రాచిలుక పాడగా రాయంచ ఆడగా రాసలీలా తోడుగా తనువెల్ల ఊగగ మారుడే సుకుమారుడై జతకూడే మాయగా విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా
Virisinadi Vasantha Ganam Valapula Pallaviga Virisinadi Vasantha Ganam Valapula Pallaviga Manase Mandaaramai Vayase Makarandamai Adedo Maaya Chesinadi Virisinadi Vasantha Ganam Valapula Pallaviga Jhummandi Naadam Rathivedam Jathakore Bhramara Raagam Rammandi Moham Oka Daaham Maruloore Bhramala Maikam Paruvaala Vaahini Pravahinche Ee Vani Prabhavinche Aamani Pulakinche Kaamini Vasanthude Chelikanthudai Darichere Mellagaa Virisinadi Vasantha Ganam Valapula Pallaviga Ruthuvu Mahimemo Virithene Jadivaanai Kurise Thiyyaga Lathalu Penaveya Maimarachi Murisenu Tharuvu Haayiga Raachiluka Paadaga Raayancha Aadaga Rasaleela Thoduga Thanuvella Voogaga Maarude Sukumaarudai Jathakoode Maayaga Virisinadi Vasantha Ganam Valapula Pallaviga Virisinadi Vasantha Ganam Valapula Pallaviga Manase Mandaaramai Vayase Makarandamai Adedo Maaya Chesinadi Virisinadi Vasantha Ganam Valapula Pallaviga Virisinadi Vasantha Ganam Valapula Pallaviga
  • Movie:  Bhairava Dweepam
  • Cast:  Nandamuri Balakrishna,Roja
  • Music Director:  Madhavapeddi Suresh
  • Year:  1994
  • Label:  Aditya Music