• Song:  Sri Thumbura Naaradha
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

శ్రీ తుంబుర నారద నాదామృతం ఆఅ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం సంగీతామృత పాణం ఇది స్వరసురా జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇకం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం సప్త వర్ణముల మాతృకగా సూక్త వర్ణముల డోలికగా సప్త వర్ణముల మాతృకగా సూక్త వర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతా వర్ణ రవి కిరణములై స ప స గ రి గ ని దా ప మా గ గ ని గ మా గ రి స ని స సగమా గమప మపని స గరిసనిదా రిసనిదప సనిదపమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం స స స స స సానిప గరిస గ ప ని స గరిస నిసరి పనిసా గాపని రిగప గరిస సంగీత రంభ సరస హే రంభ స్వర పూజలలో షడ్జమమే రి రి రిమపనిదామా మాపనిసగా రిమగరిసనిస రిమాగరిస నిసరినిదమప మగారి నిదప మగారి శంభో కైలాస శైలు షికాణాత్య నందిత స్వర నంది వ్రిశబమే గ గ గారీస రిసగ సాదప గగపదస మురళి వనాంతాల దీరియు వసంతాల మురళి వనాంతాల దీరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగసనిదమ సమాగమదని మగనిగస మోక్ష లక్ష్మి దేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మాధ్యమమే ప పమప గగప పమప దానిద పదస పదసారి పమారి సనిదపమప రిసారిమా ప సరస్వతి రాగాల కుహుకుహూ గీతాలు పలికిన కోయిల పంచమమే దా దానిసామగారి పదనిరి సనిదప రిసనిదప మగారిగామప వాన జల్లుల వేళా ఆ చక్రవాకాన ఆఆ వాన జల్లుల వేళా ఆ చక్రవాకాన హర్షాదిరేఖాలు దైవత్వమే ని సనిదపమ్గారిసా నినినిని ని రిపేమగారి మద మదాద మాదిరి గరిస కల్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కదా పదముగా పాడే నిషాదమే తద్దినా తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న తద్దినా తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న నినిపమగమ పనిమాపనినిస నిని సస సస నిని రిరి రిరి నిని గాగ గామా రిగా సరి నిసా పనిసా మపని గమప సగమా సమాగపమని పాసనీరిసగ మగమగారి గరిగారిస రిసరిసని సనిసనిదా నిదానిదప దపాదపమ సగమప గమపని మాపనిసా గసగ గమప గసగ మగమ సగమప మగరిస రిదపమ గమపని దపమగరిసనిరి నినినిసస సస నీనిని గాగ గాగ నీనిని మామాగామా పమగమగరిస గగగ పాపపప గగగ నినినిని గగగ సస నిస గారి సమ గరిస నిస నిస నిస నిస పని పని పని మాప నిస నిస నిస నిస పని పని పని మప గామా గామా గామా గామా సాగ సాగ సాగ నిస గామా గామా గామా గామా సాగ సాగ సాగ నిస నిస గామా సాగ మప గామా పని మప నిస సాగ మప గామా పని మప నిస పని సాగ సస సస సస రిరి రిరి రిరి సస సస సస గాగ గాగ గాగ రిరి రిరి రిరి గాగ గాగ గాగ రిరి రిరి రిరి మామ మామ మామ గామా గామా గామా గామా గామా గస గమప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం
Sri Thumbura Naaradha Naadamrutham Aaa Sri Thumbura Naaradha Naadamrutham Swara Raaga Rasa Bhaava Thaalanvitham Sangeethaamrutha Paanam Idi Swarasura Jagathi Sopaanam Sivuni Roopaalu Bhuviki Deepaalu Swaram Padam Ikam Param Kalisina Sri Thumbura Naaradha Naadamrutham Swara Raaga Rasa Bhaava Thaalanvitham Saptha Varnamula Maatrukaga Suktha Varnamula Dolikaga Saptha Varnamula Maatrukaga Suktha Varnamula Dolikaga Yedu Rangule Turagamulai Swetha Varna Ravi Kiranamulai Sa Pa Sa Ga Ri Ga Ni Da Pa Ma Ga Ga Ni Ga Ma Ga Ri Sa Ni Sa Sagama Gamapa Mapani Sa Garisanida Risanidapa Sanidapama Sri Thumbura Naaradha Naadamrutham Swara Raaga Rasa Bhaava Thaalanvitham Sa Sa Sa Sa Sa Sanipa Garisa Ga Pa Ni Sa Garisa Nisari Panisa Gapani Rigapa Garisa Sangeetha Rambha Sarasa Hey Ramba Swara Poojalalo Shadjamame Ri Ri Rimapanidama Mapanisaga Rimagarisanisa Rimaagarisa Nisarinidamapa Magari Nidapa Magari Sambo Kailaasa Sailu Shikaanaatya Nandita Swara Nandi Vrishabame Ga Ga Gaarisa Risaga Saadapa Gagapadasa Murali Vanaanthaala Diriyu Vasanthaala Murali Vanaanthaala Diriyu Vasanthaala Chigurinchu Mohana Gaandharame Ma Samagasanidama Samagamadani Maganigasa Moksha Lakshmi Devi Gopura Sikharaana Kalasamu Hidola Madhyamame Pa Pamapa Gagapa Pamapa Danida Padasa Padasari Pamari Sanidapamapa Risarima Pa Saraswathi Raagaala Kuhukuhu Geethaalu Palikina Koyila Panchamame Da Danisamagari Padaniri Sanidapa Risanidapa Magarigamapa Vaana Jallula Vela Aa Chakravaakaana Aaaa Vaana Jallula Vela Aa Chakravaakaana Harshaadirekhaalu Daivathame Ni Sanidapamagarisa Nininini Ni Ripamagari Mada Madaada Madaniri Garisa Kalyaani Seethamma Kalyaana Raamayya Kadha Padamuga Paade Nishaadame Taddinna Tiddinna Tiddinna Kitadinna Taddinna Tiddinna Tiddinna Kitadinna Ninipamagama Panimapaninisa Nini Sasa Sasa Nini Riri Riri Nini Gaga Gama Riga Sari Nisa Panisa Mapani Gamapa Sagama Samagapamani Pasanirisaga Magamagari Garigarisa Risarisani Sanisanida Nidanidapa Dapadapama Sagamapa Gamapani Mapanisa Gasaga Gamapa Gasaga Magama Sagamapa Magarisa Ridapama Gamapani Dapamagarisaniri Nininisasa Sasa Ninini Gaga Gaga Ninini Mamagama Pamagamagarisa Gagaga Papapapa Gagaga Nininini Gagaga Sasa Nisa Gari Sama Garisa Nisa Nisa Nisa Nisa Pani Pani Pani Mapa Nisa Nisa Nisa Nisa Pani Pani Pani Mapa Gama Gama Gama Gama Saga Saga Saga Nisa Gama Gama Gama Gama Saga Saga Saga Nisa Nisa Gama Saga Mapa Gama Pani Mapa Nisa Saga Mapa Gama Pani Mapa Nisa Pani Saga Sasa Sasa Sasa Riri Riri Riri Sasa Sasa Sasa Gaga Gaga Gaga Riri Riri Riri Gaga Gaga Gaga Riri Riri Riri Mama Mama Mama Gama Gama Gama Gama Gama Gasa Gamapa Sri Thumbura Naaradha Naadamrutham Swara Raaga Rasa Bhaava Thaalanvitham
  • Movie:  Bhairava Dweepam
  • Cast:  Nandamuri Balakrishna,Roja
  • Music Director:  Madhavapeddi Suresh
  • Year:  1994
  • Label:  Aditya Music