ఓ ప్రేమ నువ్వే ప్రాణం
నువ్వంటే ప్రాణం
కన్నుల్లో రూపం
ఓ మనసా
ఓ ప్రేమ నువ్వే లోకం
నువ్వుంటే లోకం
ని మాటే వేదం
నా మనసా
కాపీ కొట్టవెమో
ఏ బట్టి పట్టవేమో
ఈ కవిత చెప్పవేమో
ఉ ఊవ ఊవ ఊఆవా
చిట్టా విప్పేస్తావో
ఓ చెట్టే ఎక్కిస్తావో
ని చుట్టూ తిప్పిస్తావో
ఉ ఊవ ఊవ ఊఆవా
ప్రతి పదం నాదే కదా
ప్రతి నిజం నువ్వే కదా
జతై క్షణం నువ్వుండగా
ప్రతి కణం కావే కదా
ఓ ప్రేమ నువ్వే ప్రాణం
నువ్వంటే ప్రాణం
కన్నుల్లో రూపం
ఓ మనసా
ఓ ప్రేమ నువ్వే లోకం
నువ్వుంటే లోకం
ని మాటే వేదం
నా మనసా
నువ్వంట్టు పుట్టాకే పుట్టిందే సింగారం
ని ఇంటి పేరళ్లే మారిందే వయ్యారం
ని వెంట నీడల్లే చేరిందే నయగారం
నిలువెల్లా తుణికిందే చిలిపి తనం
మహాశయా ఇది నిజమే అనిపించగా
మనోహర మరో రుజువులే వివరించావా
ని ఇంటి లోన వుండే అద్దాన్ని అడుగు
నా కంటే బాగా తానే ఈ మాటే తెలుపు
ఆ మాటే అవునంటా ని మాటే నే వింటా
ఓ ప్రేమ నువ్వే ప్రాణం
నువ్వంటే ప్రాణం
కన్నుల్లో రూపం
ఓ మనసా
ఓ ప్రేమ నువ్వే లోకం
నువ్వుంటే లోకం
ని మాటే వేదం
నా మనసా
అందాన్ని అందంలో బంధిస్తే నువ్వే గా
పరువాన్ని పరువంలో పరిచేస్తే నువ్వే గా
ఒంపుల్ని వొప్పుల్లో ఒప్పిస్తే నువ్వే గా
ఆ నువ్వు నేనైతే ప్రేమేగా
చెరో సగం మరో జగమై విహరించగా
నిరంతరం చలి స్వరమే వినిపించారా
నా గుండెల్లోనే మోగే నాదాన్ని అడుగు
నా దానివే నువ్వంటూ ఈ మాటే తెలుపు
ఆ మాటే విన్నాక ఈ మాటే రాదంటా
ఓ ప్రేమ నువ్వే ప్రాణం
నువ్వంటే ప్రాణం
కన్నుల్లో రూపం
ఓ మనసా
ఓ ప్రేమ నువ్వే లోకం
నువ్వుంటే లోకం
ని మాటే వేదం
నా మనసా
ఓ ఓహ్ ఓఓఓ
కాపీ కొట్ట వెమో
ఏ బట్టి పట్టవేమో
ఈ కవిత చెప్పవేమో
ఉ ఊవ ఊవ ఊఆవా హా
చిట్టా విప్పేస్తావో
ఓ చెట్టె ఎక్కిస్తావో
ని చుట్టూ తిప్పిస్తావో
ఓ ఊవ ఊవ ఊఆవా
ప్రతి పదం నాదే కదా
ప్రతి నిజం నువ్వే కదా
జతై క్షణం నువ్వుండగా
ప్రతి కణం కావే కదా
ఓ ప్రేమ నువ్వే ప్రాణం
ప్రాణం
నువ్వంటే ప్రాణం
ప్రాణం
కన్నుల్లో రూపం
రూపం
ఓ మనసా
ఓ ప్రేమ నువ్వే లోకం
నువ్వుంటే లోకం
ని మాటే వేదం
నా మనసా
Oo prema nuvve pranam
Nuvvante pranam
Kannullo rupam
Oo manasaa
Oo prema nuvve lokam
Nuvvunte lokam
Ni maate vedham
Naa manasaa
Copy kotta emo
Ye batti pattavemo
Ee kavitha cheppavemo
Oo oova oova ooavaa
Chitta vippesthavo
Oo chette ekkisthavo
Ni chuttu thippisthaavo
Oo oova oova ooavaa
Prathi padham naadhe kadha
Prathi nijam nuvve kadha
Jathai kshnam nuvvundagaa
Prathi kanam kave kadhaa
Oo prema nuvve pranam
Nuvvante pranam
Kannullo rupam
Oo manasaa
Oo prema nuvve lokam
Nuvvunte lokam
Ni maate vedham
Naa manasaa
Nuvvante puttake puttindhe singaram
Ni inti peralle maarindhe vayyaram
Ni venta needalle cherindhe nayagaaram
Niluvella thunikindhe chilipi thanam
Mahaasayaa edhi nijame anipinchaga
Manoohara maro rujuvue vivarinchavaa
Ni inti lona vunde addhanne adugu
Naa kante baaga thaane ee maate thelupu
Aa maate avunanta ni maate ne vintaa
Oo prema nuvve pranam
Nuvvante pranam
Kannullo rupam
Oo manasaa
Oo prema nuvve lokam
Nuvvunte lokam
Ni maate vedham
Naa manasaa
Andhanni andhamlo bandhiste nuvve gaa
Paruvaanni paruvamlo parichesthe nuvve gaa
Voppulni voppullo oppisthe nuvve gaa
Aa nuvvu neninthe premegaa
Cherooo sagam maro jagamai viharinchagaa
Nirantharam chali swarame vinipincharaa
Naa gundellone moge naadhaane adugu
Naa dhaanive nuvvantu ee maate thelupu
Aa maate vinnaka ea maate raadhantaa
Oo prema nuvve pranam
Nuvvante pranam
Kannullo rupam
Oo manasaa
Oo prema nuvve lokam
Nuvvunte lokam
Ni maate vedham
Naa manasaa
Oo oh ooo
Copy kotta emo
Ye batti pattavemo
Ee kavitha cheppavemo
Oo oova oova ooavaa haa
Chitta vippesthavo
Oo chette ekkisthavo
Ni chuttu thippisthaavo
Oo oova oova ooavaa
Prathi padham naadhe kadha
Prathi nijam nuvve kadha
Jathai kshnam nuvvundagaa
Prathi kanam kave kadha
Oo prema nuvve pranam
Pranam
Nuvvante pranam
Pranam
Kannullo roopam
Roopam
Oo manasaa
Oo prema nuvve lokam
Nuvvunte lokam
Ni maate vedham
Naa manasaa