• Song:  Roar of Kesari
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Chorus

Whatsapp

చండ్రనిప్పు కండ్లు చూస్తే సాగరాలే చల్లబడవా వేట కత్తే వేటు వేస్తే అగ్గికైనా భగ్గుమనదా కేసరీ ననా నన నా నిట్టనిలువు నీడ చూస్తే నగము సగమై ఝల్లుమనదా కీకారణ్యం వాని స్తన్యం కేసరొస్తే బాంచన్ అనదా ధడ ధడ ఒకడే కేసరి వీడికి వీడేలే సరి తత్వమసి భగవంత్ కేసరి వీడి కసి నిత్యం ఓ చరి నిట్టనిలువు నీడ చూస్తే నగము సగమై ఝల్లుమనదా కీకారణ్యం వాని స్తన్యం కేసరొస్తే బాంచన్ అనదా నిట్టనిలువు నీడ చూస్తే నగము సగమై ఝల్లుమనదా కీకారణ్యం వాని స్తన్యం కేసరొస్తే బాంచన్ అనదా కేసరీ లల లల లా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chandra Nippu Kandlu Choosthe Saagaraale Challabadavaa Veta Katthe Vetu Vesthe Aggikainaa Bhaggumanadhaa Kesari NaNa NaNa Naa Nittaniluvu Needa Choosthe Sagamu Sagamai Jhallumanadhaa Keekaaranyam Vaani Sthanyam Kesarosthe Baanchan Anadhaa Dhada Dhada Okade Kesari Veediki Veedele Sari Thathwamasi Bhagavanth Kesari Veedi Kasi Nithyam OChari Nittaniluvu Needa Choosthe Sagamu Sagamai Jhallumanadhaa Keekaaranyam Vaani Sthanyam Kesarosthe Baanchan Anadhaa Nittaniluvu Needa Choosthe Sagamu Sagamai Jhallumanadhaa Keekaaranyam Vaani Sthanyam Kesarosthe Baanchan Anadhaa Kesaree LaLa LaLa Laa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bhagavanth Kesari
  • Cast:  Kajal Aggarwal,Nandamuri Balakrishna,Sreeleela
  • Music Director:  SS Thaman
  • Year:  2023
  • Label:  Junglee Music Company