• Song:  Okate Jananam
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  K.S. Chitra,Shankar Mahadevan

Whatsapp

అవుట్ అఫ్ ది డార్క్నెస్ కేం ది లైట్ అల్ లైట్స్ బిగిన్ ఇన్ ది డార్క్నెస్ వీ అర్ అల్ మూవింగ్ టువార్డ్స్ ది లైట్ కం స్టెప్ విత్ మీ ఆన్ థిస్ జర్నీ అఫ్ ఏ లైఫ్టైమ్ ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్ఠాలు రానీ కన్నీళ్లు రానీ ఏమైనా కానీ ఎదురీది రానీ వోడి పోవద్దు రాజి పడొద్దు నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి ఆ గెలుపు చప్పట్లే గుండెలలో మోగాలి నీ నుదుటి రేఖలపై సంతకమే చేస్తున్న ఎద నిండా చిరునవ్వే చిరునామై ఉంటున్న నిన్నే వీడని నీడ వాలే నీతో ఉంటా ఓ నేస్తం నమ్మకమే మనకున్న బలం నీలి కళ్ళల్లో మెరుపు మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలి వానల్లో ఉరుమై సాగాలి తగిలే గాయల్లో ధ్యేయం చూడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు నిద్దరోతా నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె నీకోసం వేచుంటా కన్నీటి బొట్టువలె అడుగడుగు నీ గుండె గడియారం నేనవుతా నువ్వు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా రాసిగా పోసిన కలలన్ని దోసిలి నిండా నింపిస్త చేతులు చాచిన స్నేహంలా ముట్టుకున్నావా మువ్వా అవుతుంది పట్టుకున్నావా పాటే అవుతుంది అల్లుకున్నావా జల్లే అవుతుంది హత్తుకున్నావా వెల్లువవుతుంది ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Out Of The Darkness Came The Light All Lights Begin In The Darkness We Are All Moving Towards The Light Come Step With Me On This Journey Of A Lifetime Okate Jananam Okate Maranam Okate Gamanam Okate Gamyam Gelupu Ponde Varaku Alupu Ledu Manaku Brathuku Ante Gelupu Gelupu Korake Brathuku Kasthalu Raani Kannillu Raani Yemaina Kaani Yeduredi Raani Vodi Povaddu Raaji Padoddu Nidhre Neekoddu Ninge Nee Haddu Okate Jananam Okate Maranam Okate Gamanam Okate Gamyam Gelupu Ponde Varaku Alupu Ledu Manaku Brathuku Ante Gelupu Gelupu Korake Brathuku Raaboye Vijayanni Pidikililo Choodali Aa Gelupu Chappattle Gundelalo Mogali Nee Nudhuti Rekhalapai Santhakame Chesthunna Yedha Nindaa Chirunavve Chirunaamai Untunna Ninne Veedani Needa Vale Neetho Unta O Nestham Nammakame Manakunna Balam Neeli Kallallo Merupu Meravali Kaaru Cheekatlo Daari Vethakali Gaali Vaanallo Urumai Saagali Thagile Gaayallo Dhyeyam Choodali Okate Jananam Okate Maranam Okate Gamanam Okate Gamyam Gelupu Ponde Varaku Alupu Ledu Manaku Brathuku Ante Gelupu Gelupu Korake Brathuku Nidharotha Niluchunta Vennelalo Chettuvale Neekosam Vechunta Kanneeti Bottuvale Adugadugu Nee Gunde Gadiyaaram Nenavutha Nuvu Nadiche Daarulalo Yedhurochi Subhamavutha Raasiga Posina Kalalanni Dosili Ninda Nimpistha Chethulu Chaachina Snehamla Muttukunnava Muvva Avuthundi Pattukunnava Paate Avuthundi Allukunnava Jalle Avuthundi Hatthukunnava Velluvavuthundi Okate Jananam Okate Maranam Okate Gamanam Okate Gamyam Gelupu Ponde Varaku Alupu Ledu Manaku Brathuku Ante Gelupu Gelupu Korake Brathuku

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bhadrachalam
  • Cast:  Sindhu Menon,Srihari
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2001
  • Label:  Aditya Music