• Song:  Mandaara
  • Lyricist:  Sreejo
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్న కలరా సరికొత్త స్నేహం దరిచేరే అలికిడి చేసే.. నాలో అడగని ప్రశ్నే.. ఏదో అసలది బాదులో.. ఏమో అది తేలేనా కుదురుగా ఉండే.. మదిలో చిలిపిగా ఎగిరే.. ఎదలో తెలియని భావం తెలిసేకథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లోలేని నన్నే ఇలాగ నీలో చూస్తున్న మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్న కలరా సరికొత్త స్నేహం దరిచేరే సుందర.. మందార కళ్లారా.. సుందర మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నన్నే చేరేలా మురికిని చాట్ ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందే ఇలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా కడలి నాలో నువ్వే అలనై నీలో నిన్నే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలనే మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమై నా గమ్యానివై నా నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్లారేలాగా అది కిరణాలు నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నావా కళ్లారా ఈ సరికొత్త స్నేహం దరిచేరవు మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నన్నే చేరేలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mandaara mandaara Karige thellaarela Kiranaale nanne cherela Kallara kallara Choosthunna kalara Sarikottha sneham darichera Alikidi chese.. Naalo Adagani prashne.. Edho Asaladhi badhulo.. Emo Adhi thelena Kudhurugaa unde.. Madhilo Chilipigaa egire.. Edhalo Thelyani bhaavam Thelisekatha maarena Nee venta aduge vesthu Nee needanai gamanisthu Naa ninnalloleni nanne ilaaga Neelo chusthunna Mandaara mandaara Karige thellaarelaaga Aa kiranaale Nanne cherela Kallaara kallaraa Chusthunnaavaa kallaara Ee sarikottha sneham darichera Sundara.. Mandaara Kallaara.. Sundara Mandaara mandaara Karige thellaarelaa Kiranaale nanne cherelaa Urikini chaate oopiri kudaa Uliki padelaa undhe ilaa Kalalonainaa kalaganaledhe Vidipothundhani aramarikaa Kadalai naalo nuvve Alanai neelo nenne Okatai odhige kshaname adhi premena Kaalaalane maripisthu Aanandhame andhisthu Naa prayaanamai naa gamyanivai Naa nuvvavuthunnaave Mandara mandara Karige thellaarelaaga Aa kiranaale nanne cherelaa Kallaaraa kallaaraa Chusthunnaavaa kallaara Ee sarikotha sneham dharicheraa Mandaara mandaara Karige thellaarela Kiranaale nanne cherelaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bhaagamathie
  • Cast:  Anushka Shetty,Unni Mukundan
  • Music Director:  SS Thaman
  • Year:  2018
  • Label:  Mango Music