• Song:  Raye Raye
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Mamta Sharma,Simha Bhagavatula,Uma Neha

Whatsapp

పొద్దుగాల లేవగాన్నే గుడిలో గంట కొట్టినట్టు స్కూల్ కెళ్లే టైం లోనా ఫస్ట్ బెల్ మోగినట్టు హే పొద్దుగాల లేవగాన్నే గుడిలో గంట కొట్టినట్టు స్కూల్ కెళ్లే టైం లోనా ఫస్ట్ బెల్ మోగినట్టు బొడ్డు మీద బొంగరాన్ని గిర్రా గిర్రా తిప్పినట్టు ఆగలేని కన్నె కాలు సర్రా సర్రా జారీ నట్టు యాడనుండి వోచినవ్వు రో నా కందికొండ యాడ కొట్టుకొచ్చినవ్వు రో ని కళ్ళు కుండా యాడికెళ్ళి వస్తే ఏన్దిలే న పచ్చ జెండా ఎడికొచ్చి పెట్టుకుంట లే ఆ రచ్చ బండ యాడనుండి వోచినవ్వు రో నా కందికొండ యాడ కొట్టుకొచ్చినవ్వు రో ని కళ్ళు కుండా యాడికెళ్ళి వస్తే ఏన్దిలే న పచ్చ జెండా ఎడికొచ్చి పెట్టుకుంట లే ఆ రచ్చ బండ రాయే రాయే సిన్నీ ఇటు రాయే రాయే సిన్నీ అటు చూడేయ్ ఆ కురోడ్ని అడిగింది ఇచ్చయి వె ఆ కొన్ని రాయే రాయే సిన్నీ ఇటు రాయే రాయే సిన్నీ అటు చూడేయ్ ఆ కురోడ్ని అడిగింది ఇచ్చయి వె ఆ కొన్ని ఏటిగట్టు మీద చెరుకు ముక్క ఎంగిలావుదామా ఏటికెదురు వచ్చే పొలస చేప పట్టి చూదామా ఇసుకతోని ఇల్లు మీద ఇల్లు కట్టుకుందమా ఉసిరికాయ కొట్టుకొచ్చి తొక్కు పెట్టుకుందమా పచ్చి వెన్నగంధం అల్లే పూసుకుందమా పచ్చి పసుపు కాళ్ళ చుట్టూ రాసుకుందామా మామిడాకు తోరణాలు కట్టుకుందమా మనకు మనమే పెళ్లి డోలు కొట్టుకుందామా ముందు చూస్తే జొన్న కంకి వెనక చూస్తే సజ్జకంకి ఇద్దరిలో యెవ్వరవుతారు నా ఇంటి ఎంకి యాడనుండి వొచినవ్వు రో నా కందికొండ యాడ కొట్టుకొచ్చినవ్వు రో ని కళ్ళు కుండ యడికెళ్ళి వస్తే ఏన్దిలే నా పచ్చ జెండా ఎడికొచ్చి పెట్టుకుంటా లే ఆ రచ్చ బండ వేసంగి పూవల్లే పూసేయ్ వెనెల్లో గోదారి వయ్యారి మెరిసే జాబిల్లి జాజిరి పాడేయ్ ఊయల జంపాల సయ్యాటలాడే ఆ సందమమ్మా మీద కెళ్ళి శాప వేసుకుందామా చుక్కలన్నీ తెంపుకొచ్చి పూలు చళ్ళుకుందామా హే మబూలల్లో పొయ్యి పెట్టి ముద్దులో ఒండుకుందామా సిగ్గు వొదిలి షిఫ్ట్ ఉ మీద షిఫ్ట్ ఉ లేసుకుందామా రెయిన్బో ని రే బాన్ ల పెట్టుకుందమా రేయినంత దుప్పటల్లే కప్పుకుందామా పాల పుంత పాయలోన మునిగి లేదమ్మా గిల్లి గింత ఆట మల్లి మొదలుపెడదామా ముందు చూస్తే మిల్క్ బ్యూటీ బ్యాక్ ఉ చూస్తే బల్క్ బ్యూటీ యెక్కడని చేసుకోను రో ఏ నైట్ డ్యూటీ యాడనుండి వొచినవ్వు రో నా కందికొండ యాడ కొట్టుకొచ్చినవ్వు రో ని కళ్ళు కుండ యడికెళ్ళి వస్తే ఏన్దిలే నా పచ్చ జెండా ఎడికొచ్చి పెట్టుకుంటా లే ఆ రచ్చ బండ
Podugala levaganne gudlo ganta kottinattu school kelley time lonna first bell moginattu hey podugala levaganne gudlo ganta kottinattu school kelley time lonna first bell moginattu boddu meedha bongaranni girra girra thippinattu aagaleni kanne kaalu sarra sarra jari nattu yadanundi vochinavvu ro na kandikonda yada kottukochinavvu ro ni kallu kunda yadikelli vasthe yaendile na pachha jenda edikochi pettukunta le aa rachha banda yadikelli vasthe yaendile na pachha jenda edikochi pettukunta le aa rachha banda raye raye sinni itu raye raye sinni atu chudey aa kurodini adigindhi ichai ve aa konni raye raye sinni itu raye raye sinni atu chudey aa kurodini adigindhi ichai ve aa konni yaetigattu meedha cheruku mukka yengilavudhama yeatikedhuru vachey polasa chepa patti choodhama isukathoni illu meedha illu kattukundhama vusirikaya kottukochi thokku pettukundhama pachhi venna gandham alle pusukundhama pachhi pasupu kaalla chuttu raasukundham maamidaku thoranalu kattukundhama manaku maname pelli dolu kottukundhama mundhu chusthe jonna kanki venaka chusthe sajjakani iddarilo yevvaravutharu na inti yenki yadanundi vochinavvu ro na kandikonda yada kottukochinavvu ro ni kallu kunda yadikelli vasthe yaendile na pachha jenda edikochi pettukunta le aa rachha banda vesangi poovalle poosey venello godari vayyari merise jabilli jajiri paadey ooyala jampala sayyatalade aa sandhamamma meedha kelli saapa vesukundhama chukkalanni thempukochi poolu challu kundhama hey mabuulallo poyyi petti muddhulo ondukundhama siggu vodhili shift u meedha shift u lesukundhama rainbow ni ray ban la pettukundhama reyinantha dhuppatalle kappukundhama paala puntha paayalona munigi ledhama gilli gintha aata malli modhalu pedadhama mundhu chusthe milk beauty back u chusthe bulk beauty yekkadani chesukonu ro e night duty yadanundi vochinavvu ro na kandikonda yada kottukochinavvu ro ni kallu kunda yadikelli vasthe yaendile na pachha jenda edikochi pettukunta le aa rachha banda
  • Movie:  Bengal tiger
  • Cast:  Rashi khanna,Ravi Teja,Tamannaah Bhatia
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2015
  • Label:  Junglee Music Company