• Song:  Choopulatho
  • Lyricist:  Sri Mani
  • Singers:  Vijay Prakash

Whatsapp

చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయక్కే నన్ను చంపేయక్కే నవ్వులతో చెరసాల నడుము తో మధుశాల చంపేయకే నన్ను చంపేయకే ఓహ్ కలముకు అందని అక్షరమే కవితలు తెలుపని లక్షణమా బాపు కె దొరకని బొమ్మ వె బ్రహ్మ కె వన్నె తెచ్చిన వెన్నెలమ్మ వె ని చక్కని చిత్రానికి కాగితాన్నిఇచ్చుకున్న ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ జన్మ ధన్యమే ని చక్కని దేహాన్ని హత్తుకున్నా చీర రైక నేసిన ఆ చేతులది గొప్ప పుణ్యమే నిదురకు మెలకువ తెచ్చే అందం నీవే లేవవే నిన్ను మరవడం అంటే మరణము లే చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయక్కే నన్ను చంపేయక్కే ఏ రుతువో ఏ రుణమో వేళా వేళా ఏళ్ళు వేచి ఈ తెలుగు నేలనీల ఎంచు కుందిలే ఆ నదులు ఈ సూదులు కోరి కోరి తపసు చేసి ని పలుకు నడకనిలా పంచుకున్నవే ఏమిటి చంద్రుడి గొప్ప అది ని వెలుగెయ్ తప్ప ఇళ్లకే జాబిలి వై జారవే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Choopulatho deepala dehamutho dhoopala champeyake nannu champeyake navvulatho cherasala nadumu tho madhusala champeyake nannu champeyake oh kalamuku andhani aksharama kavithalu telapani lakshanama bapu ke dorakanni bomma ve brahma ke vanne techina vennelamma ve ni chakkani chithraniki kaagithanni ichukunna prathi komma prathi remma janma dhanyame ni chakkani dehanni hathukunna cheera raika nesina aa chethuladhi goppa punyame nidhuraku melakuvva theche andham neeve levve ninnu maravadam ante maranammu le choopulatho deepala dehamutho dhoopala champeyakke nannu champeyakke ye ruthuvo ye runamo vela vela yellu vechi ee telugu nelanila yenchu kundhile aa nadhulu ee sudhulu kori kori thapasu chesi ni paluku nadakanila panchukunave yemiti chandrudi goppa adhi ni velugey thappa illake jabili vai jaarave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bengal tiger
  • Cast:  Rashi khanna,Ravi Teja,Tamannaah Bhatia
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2015
  • Label:  Junglee Music Company