• Song:  Dongode Doragadu
  • Lyricist:  Kittu Vissapragada
  • Singers:  Sahiti Chaganti

Whatsapp

లోకంలోన ఏ సోటైనా అందరొకటే ఎవడికాడు ఎర్రిబాగులోడు నిజమిదే లోకంలోన ఏ సోటైనా అందరొకటే ఎవడికాడు ఎర్రిబాగులోడు నిజమిదే ఇల్లు ఒళ్ళు గుల్ల సేసే బేరం ఇదిగో పట్టేసెయ్ అడిగెటోడు ఎవడు లేడు అంతా నీదే లాగేసెయ్ కొట్టెయ్ తాళం తీసెయ్ గొళ్ళెం దొరికిందంతా దోచేయ్ రా పట్టిస్తారు హారతి పళ్ళెం దర్జాగా ఖాళీ చెయ్ రా దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు లూటీలోన సాటే లేని చేతివాటమే పోటీ అంటూ ముందుకొచ్చినోడు లేడులే లూటీలోన సాటే లేని చేతివాటమే పోటీ అంటూ ముందుకొచ్చినోడు లేడులే దేవుడి పేరుతో మాయలు చేసే ఐటెంగాల్లు తోడుంటే అడ్డూ అదుపు లేనే లేదు గల్లా పెట్టె నింపందే హే బేటా బేటా కోటా పెంచి లెక్కించాలి గుణకారం కళ్ళే మూసి తీసేలోగా సర్దెయ్యాలి దుకాణం దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు
Lokamlona Ye Sotaina Andharokate Evadikaadu Erribaagulodu Nijamidhe Lokamlona Ye Sotaina Andharokate Evadikaadu Erribaagulodu Nijamidhe Illu Ollu Gulla Sese Beram Idhigo Pattesey Adigetodu Evadu Ledu Anthaa Needhe Laagesey Kottesey Thaalam Teesey Gollem Dorikindhantha Docheyraa Pattisthaaru Harathi Pallem Darjaaga Khaali Cheyraa Dongode Doragadu Dongode Doragadu Dongode Doragadu Dongode Doragadu Lootilona Saate Leni Chethivaatame Potee Antu Mundhukochinodu Ledule Lootilona Saate Leni Chethivaatame Potee Antu Mundhukochinodu Ledule Devudu Perutho Maayalu Chese ItemGaallu Thodunte Addu Adupu Lene Ledhu Gallaa Pette Nimpandhe Hey Beta Beta Kotaa Penchi Lekkinchaali Gunakaaram Kalle Moosi Teeseloga Sardheyyaali Dukaanam Dongode Doragadu Dongode Doragadu Dongode Doragadu Dongode Doragadu
  • Movie:  Bedurulanka 2012
  • Cast:  Karthikeya Gummakonda,Neha Shetty
  • Music Director:  Mani Sharma
  • Year:  2023
  • Label:  Sony Music