• Song:  Pannendella Praayam
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  M.M Keeravani

Whatsapp

పన్నెండేళ్ల ప్రాయం వెనెల్లంటి హృదయం ఎన్నాలైన మరుపే రావుగా సంతోషాల సమయం పంతాలైన మధురం సొంతం కానీ ఎదలే లేవుగా కాసేపు ఆ జ్ఞాపకాలన్నీ ఎదురైతే నీ రూపు ఆ చోట పసి పాపై తోస్తుంది కథల కదిలే కాలం లో అన్నీ వింతలే చెలిమి చిలికే కళ్ళలోన కలవ చింతలే అదిగో తేనే టిగళ్లే తాకింది ఆ చల్లా గాలి అప్పుడే తేనే తీపంతా ననందుకోమంది వెళ్లి పన్నెండేళ్ల ప్రాయం వెనెల్లంటి హృదయం ఎన్నాలైన మారుపే రావుగా సంతోషాల సమయం పంతాలైన మధురం సొంతం కానీ ఎదలే లేవుగా చెరువుల్లో ఈత ఇసుకల్లో రాత తిరానాల్లో ఆడే సయ్యాట గుడి లో ని పాట తూనీగల వేట బడి లో నేర్పించే బ్రతుకట చిన్ననాటి స్నేహాల చిగురింతలే ఏధీగెను ఈ నాటి పులకింతలై ఆ బొమ్మ పెళ్లిలా సందల్లలో ఈ బొమ్మకి ఏన్నేన్నీ తులింతలో నువ్వు దాచాలి అనుకున్న విల్లెదని తెలుసా పన్నెండేళ్ల ప్రాయం వెనెల్లంటి హృదయం ఎన్నాలైన మరుపే రావుగా
Pannendella praayam venellanti hrudayam ennalaina marupe ravuga santoshala samayam pantalaina madhuram sontam kani yedhale levuga kasepu a gnapakalani edurithe nee roopu a chota pasi papai tostundi kathala kadile kalam lo anni vinthale chelime chilike kallalona kalava chintale adigo tene teegale takindi a chala gaali appude tene teepantha nanandukomandi velli pannendella praayam venellanti hrudayam ennalaina marupe ravuga santoshala samayam pantalaina madhuram sontam kani yedhale levu ga cheruvulo eetha isakalo raatha tiranalo aade sayata gudi lo ni paata tuneegala veta badi lo nerpinche bratukata chinnanati snehala chigurinthale edugenu e naati pulakintalai a bomma pellila sandalalo e bommaki eneni tulintalo nuvu dachali anukuna veledani telusa pannendella praayam venellanti hrudayam ennalaina marupe ravuga
  • Movie:  Bava
  • Cast:  Pranitha Subhash,Siddharth
  • Music Director:  Chakri
  • Year:  2010
  • Label:  Aditya Music