• Song:  Mila Milamani
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Harini,Ranjith

Whatsapp

మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ తల తల తలమని చంద్రోదయమయి తడిపెను లే నీ ప్రేమ మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ తల తల తలమని చంద్రోదయమయి తడిపెను లే నీ ప్రేమ నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే నేనేలే నేనేలే నువ్వు చూస్తున్నది నన్నెలే చిన్ననాటి నే చెలిమి ఎదురుగా నిలిచెను లే హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే హాయిలే హాయిలే హాయిలే మది తాకే అంబరాలే హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ తల తల తలమని చంద్రోదయమయి తడిపెను లే నీ ప్రేమ ఏ మనసుకు రెక్కలు మొలిచే నువ్వు నన్నే కలిశాకే తీపిని మించిన తీపి రుచి చూసా ఇప్పుడే నింగికి నెలకు నడుమ మది నిలిచే నీతో నడిచే రంగుల ఆ హరివిల్లై విరబూసే ప్రణయమే ఆనందం అంటుంటే ఇన్నాళ్లు విన్నాలే ఈ రోజే తొలిసారి అది ఏంటో కన్నాలే సంద్రం నీటి బొట్టై పిడికిట్లో ఒదిగే నేడే ఆకాశం పూల రేకై అరా చేత్తుల్లో చిక్కిందిలే ఏ ఏ హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే హాయిలే హాయిలే హాయిలే మాది తాకే అంబరాలే హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ తల తల తలమని చంద్రోదయమయి తడిపెను లే నీ ప్రేమ చేతితో కనులను మూస్తే చీకట్లో నీ రూపం ర రా రమ్మని పిలిచే అది ఏంటో చిత్రమే ఇది వరుక్కు ఏన్నాడు లేదే నాకంటూ ఒక గమ్యం నువ్వే ఇక నా తీరం నీ వెనకే ప్రయాణమే ఆద్ధం లో నను చూస్తే నీ రూపం కనిపించే నీ పేరు ఎవరన్నా నా పేరే వినిపించే లోకం నాకు నువ్వై నే శూన్యం అయ్యినాలే నా ప్రాణం నిన్ను చేరి నీ ప్రాణం లో కలిసిందిలే హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే హాయిలే హాయిలే హాయిలే మాది తాకే అంబరాలే హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే మిల మిల మిలమని సూర్యోదయమయి తగిలేనులే తొలి ప్రేమ తల తల తలమని చంద్రోదయమయి తడిపెను లే నీ ప్రేమ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mila mila milamani suryodhayamayi thagilenule tholi prema thala thala thalamani chandhrodhayamayi thadipenu le nee prema mila mila milamani suryodhayamayi thagilenule tholi prema thala thala thalamani chandhrodhayamayi thadipenu le nee prema nenena nenena ne chusthunnadhi ninnenaa nijamenaa nijamenaa nammadhu naa manase nenele nenele nuvu chusthunnadhi nannele chinanaati ne chelime edhuruga nilichenu le haayile haayile haayile prathi roju sambaraale haayile haayile haayile yendallo challani vaanale haayile haayile haayile madhi thaake ambaraale haayile haayile haayile yedha vooguthunnadhi vuyale mila mila milamani suryodhayamayi thagilenule tholi prema thala thala thalamani chandhrodhayamayi thadipenu le nee prema ye manasuku rekkalu moliche nuvu nanne kalisaake theepini minchina theepe ruchi chusa ippude ningiki nelaku naduma madhi niliche netho nadiche rangula aa harivillai virabuse pranayame aanandham antunte innalu vinnaale ee roje tholisaari adi yento kannale sandhram neeti bottai pidikitlo vodige nede aakaasam poola rekai ara chetthullo chikkindhile ye ye haayile haayile haayile prathi roju sambaraale haayile haayile haayile yendallo challani vaanale haayile haayile haayile madhi thaake ambaraale haayile haayile haayile yedha vooguthunnadhi vuyale mila mila milamani suryodhayamayi thagilenule tholi prema thala thala thalamani chandhrodhayamayi thadipenu le nee prema chethitho kanulanu moosthe chikatlo nee roopam raa raa rammani piliche adi yento chithrame idhi varakkennadu ledhe nakantu oka gamyam nuvve ika naa theeram nee venake payaname aadham lo nanu choosthe nee roopam kanipinche nee peru evaranna naa pere vinipinche lokam naaku nuvvai ne shunyam ayyinaale naa pranam ninnu cheri nee pranam lo kalisindhile haayile haayile haayile prathi roju sambaraale haayile haayile haayile yendallo challani vaanale haayile haayile haayile madhi thaake ambaraale haayile haayile haayile yedha vooguthunnadhi vuyale mila mila milamani suryodhayamayi thagilenule tholi prema thala thala thalamani chandhrodhayamayi thadipenu le nee prema

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bava
  • Cast:  Pranitha Subhash,Siddharth
  • Music Director:  Chakri
  • Year:  2010
  • Label:  Aditya Music