కొంటె కోణంగి వయసిది నీలో చూసింది మగసిరి అబ్బా ఎన్నాళ్ళకో నువ్వు దొరికావురూ కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లయిపోనీ రారా హీరో మస్తీ మారో గుమ్మెత్తిస్తా దేఖో యారో కొంటె కోణంగి వయసిది నీలో చూసింది మగసిరి నచ్చే పోజివ్వనా మెచ్చే ముద్దివ్వనా నువ్వొకటిస్తే రాజా నేనింకోటిస్తా రా అరవై నాలుగు కళలు న ఒడిలో నేర్పిస్తా కోడె వయసు కౌగిట్లో కొత్త కొక నలగాలి నంగా నాచి మలుపుల్లో గంగ వెర్రులెత్తాలి వాడుకగా వేడుకగా గుమ్మని ఘుమాయించు గురుడా కొంటె కోణంగి వయసిది నీలో చూసింది మగసిరి నీలో ఆవేశము నాలో ఆరాటం పోటాపోటీ లూటీ చేసెయ్యాలీ పుట సొగసులు దాచిన చోట సాగించే ని వేట వగలమారి వెన్నెల్లో ఉడుకులెత్తి పోవాలి మల్లెపూల గుండెల్లో మోత మోగిపోవాలి ఆ రతికే హారతిగా రేయిని రాఫ్ఫాఆడించు మగాడా కొంటె కోణంగి వయసిది నీలో చూసింది మగసిరి అబ్బా ఎన్నాళ్ళకో నువ్వు దొరికావురూ కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లయిపోనీ రారా హీరో మస్తీ మారో గుమ్మెత్తిస్తా దేఖో యారో
Konte konangi vayasidi nelo chusindi magasiri abba yennallakoo nuvvu dorikaavuroo kasiga illu ollu gullaiponee raaraa hero masti maaro gummettistaa dekho yaaro Konte konangi vayasidi nelo chusindi magasiri Nache pojivvanaa meche muddivvanaa nuvvokatiste raajaa neninkotista ra aravai nalugu kalalu na odilo nerpista Kode vayasu kougitlo kotta koka nalagaali nanga nachi malupullo ganga verrulettaali vadukagaa vedukagaa gummani ghumaayinchu gurudaa Konte konangi vayasidi nelo chusindi magasiri Nelo aaveshamu nalo aaraatamu potaapotee luti cheseyyaalee puta sogasulu dachina chota saaginchey ne veta Vagalamaari vennello udukuletti povali mallepula gundello mota mogipovali aa ratike haaratigaa reyini raffaadinchu magadaa Konte konangi vayasidi nelo chusindi magasiri abba yennallakoo nuvvu dorikaavuroo kasiga illu ollu gullaiponee raaraa hero masti maaro gummettistaa dekho yaaro