తనన తనననన హోం తనన తనననన గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా హోం ఇచ్చుకో ఓడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే సోకు పూరేకులా విఛ్చి మారాకులేసింది నన్నంటుకు చిన్నింటిలో జున్నఅంటుకో హోం గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నాడో గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా హోం ఇచ్చుకో ఓడే మజాగా ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు ఒళ్లంటుకుంటేనే ఝల్లంటూ పుట్టెను వయ్యారి గంధాలు నీ గాలికే పైట మేఘాలు కమ్మెను సాయంత్ర వేళల్లో నీ చూపుకే ఊపు ఉయ్యురు దాటెను ఉల్లాస లీలల్లో ఉత్తమైన గుమ్మందము ఒత్తుకున్న వడ్డాణము గంటకొట్టే కౌగిళ్లలోనా మువ్వగోపాలా రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో జివ్వుజువ్వంటూ నా గువ్వా గుడెక్కి కూసింది నీ కొనాలో నీరెండలో నీగుండెలో గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా హోం ఇచ్చుకో ఓడే మజాగా చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మ లాడెను నీ గోరువంకల్లో చీరంటూ సిగ్గుల్లో ఛీ పో లు రేగెను నా పూల సంతల్లో కొండమ్మ కొనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో ఆడున్నా ఈడమ్మా ఈడొచ్చి కొట్టెను నీ వాలుచూపుల్లో పంచదార పందిళ్ళలో మంచు తేనె సందిళ్ళలో పాలు పంచుకోరా నా ప్రాయం వంగ తోటేన్తో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో కొత్త కవ్వింత పుట్టించి గల్లంతు చేసేసి వేడెక్కిపో వేధించుకో వేటాడుకో గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా హోం ఇచ్చుకో ఓడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే సోకు పూరేకులా విఛ్చి మారాకులేసింది నన్నంటుకో చిన్నింటిలో జున్నఅంటుకో హోం గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా హోం ఇచ్చుకో ఓడే మజాగా
Tanana Tanananana Ho Tanana Tanananana Gajje Ghallumannado Gunde Jhallumannado Kattu Thapputhunnado Gutte Chappudainado Thattuko Thade Thamashaa Ho Ichuko Ode Majaagaa Letha Cheekatlo Nee Ollu Srungaara Kaavillu Moyyalile Soku Purekulaa Vichchi Maaraakulesindi Nannantuko Chinnintilo Junnantuko Ho Gajje Ghallumannado Gunde Jhallumannado Kattu Thapputhunnado Gutte Chappudainado Thattuko Thade Thamashaa Ha Ichuko Ode Majaagaa Vompullo Sompullo Vaatesukuntene Sampangi Kanchaalu Ollantukuntene Jhallantu Puttenu Vayyaari Gandhaalu Nee Gaalike Paita Meghaalu Kammenu Sayanthra Velallo Nee Chupuke Oopu Uyyuru Daatenu Ullasa Leelallo Utthamaina Gummandamu Ottukunna Vaddanamu Gantakotte Kougillalonaa Muvvagopaala Rammandi Muddichi Pommandi Muvvennado Jivvujuvvantu Naa Guvva Gudekki Kusindi Nee Konalo Neerendalo Neegundelo Gajje Ghallumannado Gunde Jhallumannado Kattu Thapputhunnado Gutte Chappudainado Thattuko Thade Thamashaa Ho Ichuko Ode Majaagaa Chittemma Buggallo Pittamma Laadenu Nee Goruvankallo Cheerantu Siggullo Chee Po Lu Regenu Naa Poola Santhallo Kondamma Konamma Kolaatamadenu Nee Roopurekallo Aadunna Eedamma Eedochi Kuttenu Nee Vaaluchupullo Panchadaara Pandillalo Manchu Thene Sandillalo Paalu Panchukoraa Naa Prayam Vanga Thotentho Baagundi Vayyari Vaddilu Chellinchipo Kottha Kavvintha Puttinchi Gallanthu Chesesi Vedekkipo Vedhinchuko Vetaaduko Gajje Ghallumannado Gunde Jhallumannado Kattu Thapputhunnado Gutte Chappudainado Thattuko Thade Thamashaa Ha Ichuko Ode Majaagaa Letha Cheekatlo Nee Ollu Srungaara Kaavillu Moyyalile Soku Purekulaa Vichchi Maaraakulesindi Nannantuko Chinnintilo Junnantuko Ho Gajje Ghallumannado Gunde Jhallumannado Kattu Thapputhunnado Gutte Chappudainado Thattuko Thade Thamashaa Ha Ichuko Ode Majaagaa