• Song:  Rai ra Rai Rai Rai Raave
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Vasu

Whatsapp

రాయి ర రాయి రాయి రాయి రావే సూపర్ వున్నవే నవ్వుతు నైలాన్ దారం చుట్టి పోతావే రాయి ర రాయి రాయి రాయి రావే ఎంత నచ్చావే చూపులో సురేకారం నూరుకొచ్చావే ఎల్లోరా శిల్పం లా నా మతి చెడగొట్టావే ఎవడైనా పెట్టాలె ని సొగసుకు దండాలే నిద్దరాధే ఆకలి లేదే అన్ని ని దయవల్లే తప్పు నాది నాది నాది కాదే నా రామ చిలక పట్టి లాగి లాగి లాగుతుందే నీ ముక్కుపుడక రాయి ర రాయి రాయి రాయి రావే సూపర్ వున్నవే నవ్వుతు నైలాన్ దారం చుట్టి పోతావే కాటుకేట్టిన కళ్ళు రెండు కాటు వేసేస్తుంటే ఉక్కిరి బిక్కిరి లోన పడి కొట్టుకు చస్తూన్న వాలు జడలో నాగమల్లి నన్ను ఊరిస్తుంటే ఇప్పటికిప్పుడు నేనే ఏకంగా ఎగిరేస్తున్న పిడికెడు నడుము ఆలా మెలికపడి నీ బుగ్గాలిలా సొట్ట పడి నా తుంటరి వయసే చెదిరి నీ మీదనా పడి పోతే తప్పు నాది నాది నాది కాదే నా రామ చిలక నన్ను ఏటామేసి లాగుతుందే నీ ముక్కుపుడక రాయి ర రాయి రాయి రాయి రావే సూపర్ వున్నవే నవ్వుతు నైలాన్ దారం చుట్టి పోతావే ఈడు మొత్తమ్ ఈత ముల్లై గుండె గిల్లేస్తుంటే తీయని తిమ్మిరి లోన యమా యాతన పడిపోతున్న చిట్టి పెదవే పండు మీరాపై ఘాటు యెత్తిస్తుంటే వదలను ఓ చిన్నదాన నా మనసే దోచినదాన గల గల జుంకాలే ఎదురుపడి అవి చేసెనులే చేతబడి చిరుగాలికి అదిరే వోణి చూపిస్తే పరువాని తప్పు నాది నాది నాది కాదే నా రామ చిలక నన్ను ఏటామేసి లాగుతుందే నీ ముక్కుపుడక రాయి ర రాయి రాయి రాయి రావే సూపర్ వున్నవే నవ్వుతు నైలాన్ దారం చుట్టి పోతావే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rai ra rai rai rai raave super vunnave navvuthu nylon dhaaram chutti pothaave rai ra rai rai rai raave yentha nachhave chupulo surekaaram noorukochhaave elloraa silpam laa na mathi chedagottave yevadainaa pettale ne sogasuku dhandaale niddharaadhe aakali ledhe anni ni dhayavalle thappu naadhi naadhi naadhi kaadhe naa rama chilaka patti laagi laagi laaguthundhe nee mukkupudaka rai ra rai rai rai raave super vunnave navvuthu nylon dhaaram chutti pothaave kaatukettina kallu rendu kaatu vesesthunte vukkiri bikkiri lona padi kottuku chasthhunna vaalu jadalo naagamalli nannu vooristhunte ippatikippudu nene yekamgaa egiresthunna pidikedu nadumu ala melikapadi nee buggalila sotta padi naa thuntari vayase chadhiri nee medhana padi pothe thappu naadhi naadhi naadhi kaadhe naa rama chilaka nannu yethamesi laaguthundhe nee mukkupudaka rai ra rai rai rai raave super vunnave navvuthu nylon dhaaram chutti pothaave eedu mothham eetha mullai gunde gillesthunte theeyani thimmiri lona yama yaathana padipothhunna chitti pedhave pandu mirapai gaatu yetthisthunte vadhalanu o chinadhaana naa manase dhochinadhaana gala gala jumkaale yedhurupadi avi chesenule chethabadi chirugaali adhire voni chupisthe paruvoni thappu naadhi naadhi naadhi kaadhe naa rama chilaka nannu yethamesi laaguthundhe nee mukkupudaka rai ra rai rai rai raave super vunnave navvuthu nylon dhaaram chutti pothaave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bava
  • Cast:  Pranitha Subhash,Siddharth
  • Music Director:  Chakri
  • Year:  2010
  • Label:  Aditya Music