• Song:  Kanaka Mahalakshmi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  M L Gayathri

Whatsapp

హే నేనేమో పటాసు నువ్వేమో మాచిసు నువ్ నేను జంటైతే బ్రేకై పోతాది సైలెన్సు సైలెన్సు సైలెన్సు భూగోళం తప్పుద్ధే బ్యాలెన్సు నీన్నీకు గాగుల్సు నువ్ నాకు బ్యాంగిల్సు మన ఇద్దరి జోడీకి షాకై పోతారు కపుల్సు కపుల్సు కపుల్సు ఆకాశం తాకేలా విజిల్సు చెలో రయ్ రయ్ రయ్ రయ్ వచ్చింది లైసెన్సు ఒకటైపోయేలా చిక్కింది ఛాన్సు తక తయ్ తయ్ తయ్ గాల్లో తేలే డ్రీమ్సు ఇక చూస్కో నీలో నాలో హ్యాపీ ఫీలింగ్సు ఓయ్ కనకమహాలక్ష్మి బొడ్డు కనకమహాలక్ష్మి లైఫ్ అంతా నీతో ఉంటా నీ అందంతో అటాచ్ మీ కనకమహాలక్ష్మి బొడ్డు కనకమహాలక్ష్మి రోజో రోజా ఇస్తా నీకు రొమాన్స్ గట్రా టీచ్ మీ హే నేనేమో పటాసు నువ్వేమో మాచిసు నువ్ నేను జంటైతే బ్రేకై పోతాది సైలెన్సు సైలెన్సు సైలెన్సు భూగోళం తప్పుద్ధే బ్యాలెన్సు అట్టా ఎట్టా పుడితివే బబ్లీ బార్బీ బొమ్మలా సెటిలైపోతివే దిల్ మొబైల్ సిమ్ము లా చెప్పమంటే కష్టమే నా అందాల ఫార్ములా చెయ్యిపట్టి ఏలుకో టూ ఇన్ వన్ స్కీములా లెఫ్టు రైటు తళతళా ఫ్రంటు బ్యాకు గలగలా అయ్యోబాబు ఏ ఆంగిల్ లో నిన్నే చూడాలే ఆశ పడ్డ కొంటె కల అంత దూరమెందుకలా గుండెపై నక్లెస్సులా పెట్టేసుకుంటాలే ఓయ్ కనకమహాలక్ష్మి బొడ్డు కనకమహాలక్ష్మి లైఫ్ అంతా నీతో ఉంటా నీ అందంతో అటాచ్ మీ కనకమహాలక్ష్మి బొడ్డు కనకమహాలక్ష్మి రోజో రోజా ఇస్తా నీకు రొమాన్స్ గట్రా టీచ్ మీ హే నేనేమో పటాసు నువ్వేమో మాచిసు నువ్ నేను జంటైతే బ్రేకై పోతాది సైలెన్సు సైలెన్సు సైలెన్సు భూగోళం తప్పుద్ధే బ్యాలెన్సు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey nenemo patasu nuvvemo machisu Nuv nenu jantaithe brekai pothaadhi silenceu silenceu silenceu Bhoogolam thappuddhe balanceu Neenneeku gogglesu nuv naaku banglesu Mana iddhari jodiki shockai pothaaru couplesu couplesu couplesu Aakaasham thaakelaa whistlesu Chalo rai rai rai rai vachhindhi licenseu Okataipoyelaa chikkindhi chanceu Thai thai thai thai gaallo thele dreamsu Ika choosko neelo naalo happy feelingsu Oye kanaka mahalakshmi boddu kanaka mahalakshmi Life anthaa neetho untaa nee andhamtho attach me Kanaka mahalakshmi boddu kanaka mahalakshmi Rojo rojaa isthaa neeku romance gatraa teach me Hey nenemo patasu nuvvemo machisu Nuv nenu jantaithe brekai pothaadhi silenceu silenceu silenceu Bhoogolam thappuddhe balanceu Attaa ettaa pudithive bubbly barbie bommalaa Settle ayipothive dhil mobile simmulaa Cheppamante kashtame naa andhaala formula Cheyyi patti eluko two in one schemeu laa Leftu rightu thalathalaa frontu backu galagalaa Ayyo baabu ye angle lo ninne choodaale Aasha padaa konte kala antha dhooramendhukalaa Gundepai nucklessulaa pettesukuntaale Oye kanaka mahalakshmi boddu kanaka mahalakshmi Life anthaa neetho untaa nee andhamtho attach me Kanaka mahalakshmi boddu kanaka mahalakshmi Rojo rojaa isthaa neeku romance gatraa teach me Hey nenemo patasu nuvvemo machisu Nuv nenu jantaithe brekai pothaadhi silenceu silenceu silenceu Bhoogolam thappuddhe balanceu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bangaru Bullodu
  • Cast:  Allari Naresh,Pooja Jhaveri
  • Music Director:  Sai Kartheek
  • Year:  2021
  • Label:  Aditya Music