• Song:  Gudivaada Gummaro
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

గుడివాడ గుమ్మారో గుమ్మా గుమ్మా గుందిరో మూడేసినె పడేసుకోనా గుంటూరు గుంటడు యమా యమా గున్నడూ మెలేసి నే కాలేసుకోనా తడి పొంగులో తస్సాదియ్యా మది దున్నుకో ఓ బావయ్యో గుడివాడ గుమ్మారో గుమ్మా గుమ్మా గుందిరో మూడేసినె పడేసుకోనా గుంటూరు గుంటడు యమా యమా గున్నడు మెలేసి నే కాలేసుకొనా అరె గుడివాడ గుమ్మారో గుమ్మా గుమ్మా గుండిరో మూడేసినె పడేసుకోనా గుంటూరు గుంటడు యమా యమా గున్నాడు మెలేసి నే కలేసుకోనా తన మన యవ్వారం పోవాలయ్యో చురుకు చూపేవాయ్యో సరుకు చూసేవాయ్యో లబ్బారు పిల్ల తినవే చక్కర బిళ్ళ మాపటికల్లా తప్పవే తిప్పల మూళ్ళ చిరుజల్లు కొట్టిందే చిట పాట చిన్నారి చలి మంట ఎసెయ్యనా వరదల్లె పొంగింది వలపంతా ఓరయ్యో ఒడుపెంతో చూసెయ్యనా అదిరే చలి బంగారు బొమ్మ ముదిరే ఇది వన్నెల రెమ్మ పుడితే కసి గువ్వల చిన్న చెడదా మది ముద్దుల కన్నా అరె అల్లాటప్పా యవ్వారాలు సాగవే బుల్లెమ్మో అరె ఒంపులు దోచే వెచ్చని పక్క వేద్దాం రావమ్మో హాయ్ గుంటూరు గుంటడు యమా యమా గున్నాడు మెలేసి నే కలేసుకోనా అః అః అః అః గుడివాడ గుమ్మారో గుమ్మా గుమ్మా గుందిరో మూడేసినె పాడేసుకోనా తందానా తానా తన తందానా తానా తన తానా తందనాన తానా తందనాన తానా తందనాన తానా పరువాల పేరంటం హుషారుగా పిల్లోడా ఒడిలోనే పెట్టెయ్యనా సరసాల తారంగం తిరకాసు బుచ్చంమో జల్సాగా లాగించాన పనిలో పని అద్దిరాబన్న మొదలై మరి ఒంటరిగున్న పదవే అంటూ చమ్మగా చల్లో పడతా పని తింగరి బుల్లో తయ్య తక్క ముద్దుల మేళం మొగలిపూట హద్దులు దాటే అల్లరి వేట సాగాలి చోట హొయ్ హొయ్ గుడివాడ గుమ్మారో గుమ్మా గుమ్మా గుందిరో మూడేసినె పడేసుకోనా గుంటూరు గుంటడు యమా యమా గున్నాడు మెలేసి నే కలేసుకోనా తడి పొంగులో తస్సాదియ్యా మది దున్నుకో ఓ బావయ్యో గుడివాడ గుమ్మారో గుమ్మా గుమ్మా గుందిరో మూడేసినె పడేసుకోనా గుంటూరు గుంటడు యమా యమా గున్నాడు మెలేసి నే కాలేసుకొన్నా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gudiwada Gummaro Gumma Gumma Gundiro Mudesine Padesukonaaa Gunturu Guntadu Yama Yama Gunnadu Melesi Ne Kalesukonaaa Thadi Pongulo Thassadiyya Madi Dunnuko O Bavayyo Gudiwada Gummaro Gumma Gumma Gundiro Mudesine Padesukonaaa Gunturu Guntadu Yama Yama Gunnadu Melesi Ne Kalesukonaaa Are Gudiwada Gummaro Gumma Gumma Gundiro Mudesine Padesukonaaa Gunturu Guntadu Yama Yama Gunnadu Melesi Ne Kalesukonaaa Thana Mana Yavvaram Povalayyo Churuku Choopevayyo Saruku Choosevayyo Labbaru Pilla Tinave Chakkara Billa Mapatikalla Thappave Thippala Mulla Chirujallu Kottindhe Chita Pata Chinnari Chali Manta Eseyyanaa Varadalle Pongindhi Valapantha Orayyo Odupentho Chooseyyana Adire Chali Bangaru Bomma Mudire Idhi Vannela Remma Pudithe Kasi Guvvala Chenna Chedada Madhi Muddula Kanna Are Allatappa Yavvaraalu Sagave Bullemmo Are Vompulu Doche Vecchani Pakka Veddam Raavammo Hoi Gunturu Guntadu Yama Yama Gunnadu Melesi Ne Kalesukonaaa Aha Aha Aha Aha Gudiwada Gummaro Gumma Gumma Gundiro Mudesine Padesukonaaa Thandana Thaana Thana Thandana Thaana Thana Thaana Thandanana Thaana Thandanana Thaana Thandanana Thaana Paruvala Perantam Husharuga Pilloda Odilone Petteyyanaaa Sarasaala Tarangam Tirakaasu Bucchammo Jalasagaa Laaginchana Panilo Pani Addirabanna Modalai Mari Ontarigunna Padave Antoo Chammaka Challo Padatha Pani Thingari Bullo Thayya Thakka Muddula Melam Mogalipoota Haddulu Dhate Allari Veta Sagali Chota Hoy Hoy Gudiwada Gummaro Gumma Gumma Gundiro Mudesine Padesukonaaa Yaha Yaha Yaha Yaha Gunturu Guntadu Yama Yama Gunnadu Melesi Ne Kalesukonaaa Are Thadi Pongulo Thassadiyya Madi Dunnuko O Bavayyo Gudiwada Gummaro Gumma Gumma Gundiro Mudesine Padesukonaaa Gunturu Guntadu Yama Yama Gunnadu Melesi Ne Kalesukonaaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bangaru Bullodu
  • Cast:  Nandamuri Balakrishna,Ramyakrishna,Raveena Tandon
  • Music Director:  Koti
  • Year:  1993
  • Label:  Aditya Music