ఓయ్ బంగార్రాజు
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొనిపెడతడు కోకా బ్లౌజు
నువ్వు పెళ్లిచేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొనిపెడతడు కోకా బ్లౌజు
నువ్వు శ్రీరాముడివైపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు తీరుస్తడు ముద్దు మోజు
నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే బంగార్రాజు
మాకెట్టుకో బుద్దవదు బొట్టూ గాజు
నా చేతి గారె తిన్నప్పుడు బంగార్రాజు
నన్ను పొగిడి పొగిడి సంపావు నువ్వారోజు
అరె కత్తిపూడి సంతలోన బంగార్రాజు
నువ్వు తినిపించ మర్సిపోను కొబ్బరి లౌజు
రెండొకట్ల మూడంటవ్ బంగార్రాజు
నీ ఎక్కాలకి పడిపోయా నేనారోజు
ఊఫ్ వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్లజోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొని పెడతడు కొకా బ్లౌజు
హే నువ్వొచ్చినప్పుడు ముద్దిచ్చినప్పుడు
నా గుండె చప్పుడు హండ్రెడు
నీ చీర కట్టుడు నీ నడుము తిప్పుడు
నా గుండె చెడుగుడు వాట్ టు డు
ఊరికున్న ఒక్కడు పెళ్లి అంటె ఇప్పుడు
మేము ఎట్ట బతుకుడు డు డు డు
పిల్ల పేరు గిల్లుడు ఇంటి పేరు దూకుడు
దీన్ని ఎట్టా ఆపుడు డు డు డు
హోల హోలమ్మో ఎయ్
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు
వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్లజోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా
డన్ డన్ డండనాక్
డండండ డండనాక్
డన్ డన్ డండనాక్
డండండ డండనాక్
నువ్వుంటే సందడి నీ మాట గారడీ
నీ రాక కోసమే అల్లాడి
గారాల అమ్మడి నీ సోకు పుత్తడి
కళ్ళోకి వచ్చేస్తావు వెంటాడి
నువ్వు పెద్ద తుంటరి చూపుల్లోన పోకిరి
కళ్ళతోనే కాల్చుతావు తందూరి
తేనే పట్టు సుందరి పాలముంత మాదిరి
నిన్ను చూస్తే గుండె జారీ రీ రీ రీ
హోల హోలమ్మో ఎయ్
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు
వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్లజోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోయినా బంగార్రాజు
మా గుండెల్లో ఉండిపోతవ్ బంగార్రాజు
నువ్వు ఎక్కడుంటే అక్కడుండు బంగార్రాజు
నువ్వు హ్యాపీగా ఉండాలోయ్ బంగార్రాజు
ఉమ్మ్మా వాసివాడి తస్సాదియ్యా