• Song:  Laddunda
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Nagarjuna,Dhanunjay,Mohana Bhogaraju,Nuthana,Hari Priya

Whatsapp

బాబు తబలా అబ్బాయి హార్మోని తానన నాననా ఢాంటకు డాడాన రాజు గారు ఢాంటకు డాడాన అనగా ఏమి ఓరి బుడ్డోడా ఇంతకాలం తెలుసుకోకుండా ఎంజేత్తున్నావ్రా అడగాలి కదా నేర్పిత్తాను కదా ఢాంటకు డాడాన చెరుకు తోటలో చారెడు బియ్యం వంగతోటలో మరదలి కయ్యం లాగెత్తి కొడితే లడ్డుండ లడ్డుండా మాటల్లోనే మల్లెల చెండు చూపుల్లోనే కితకితలుండు బంగార్రాజుకి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి ఓ కందీసెను కాడ ఢాంటకు డాడాన కన్ను కలిపితే ఢాంటకు డాడాన పుంపు షెడ్డు కాడ ఢాంటకు డాడాన ఆ పైట తగిలితే ఢాంటకు డాడాన లడ్డుండ లడ్డుండ జువ్విచ్చి జువ్విచ్చి తిప్పమాకు మీసాలు ఆహ వెయ్యమాకు వేషాలు ఓ నీ నవ్వు అగరొత్తి నీ చూపు చురకత్తి కొయ్యమాకు ఊచకోతలు అయ్యయ్యయ్యయ్య రీలు రీలు రీలు రీలు యమా ఇరిగేస్తున్నారు స్త్రీలు మెరిసే బంగారు కోళ్లు తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి ఓ గడ్డి మెటు కాడ ఢాంటకు డాడాన అగ్గి రాసుకుంటే ఢాంటకు డాడాన వంగతోట కాడ ఢాంటకు డాడాన ఆ దొంగ చాటుగా ఢాంటకు డాడాన ఢాంటకు డాడాన ఢాంటకు డాడాన కళ్ళని చూస్తే కలువ పువ్వులు వలపులు చూస్తే పాపికొండలు పిల్లని చూస్తే లడ్డుండ ఎహె లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి ఎహె లడ్డుండ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Baabu Tabala Abbaai Harmoni Thaanana Nananaa Daantaku Dadana Raju Garu Daantaku Dadana Anaga Emi Ori Buddodaa Inthakaalam Telsukokunda Emjetthunnaavraa Adagaali Kadaa Nerpitthaanu Kadaa Cheruku Thotalo Chaaredu Biyyam Vangathotalo Maradali Kayyam Lagetthi Kodithe Laddunda Laddundaa Maatallone Mallela Chendu Choopullone Kithakithalundu Bangarrajuki Juvvichhi Juvvichhi Juvvichhi Juvvichhi Juvvichhi Juvvichhi O Kandhisenu Kaada Daantaku Dadana Kannu Kalipithe Daantaku Dadana Pumpu Sheddu Kaada Daantaku Dadana Aa Paita Thagilithe Daantaku Dadana Laddunda Laddunda Juvvichhi Juvvichhi Thippamaaku Meesaalu Aaha Veyyamaaku Veshaalu O Nee Navvu Agarotthi Nee Choopu Churakatthi Koyyamaaku Oochakothalu Ayyayyayyayye Rilu Reelu Reelu Reelu Yama Irigesthunnaavu Sthreelu Merise Bangaru Kollu Tega Muddhosthunnaaru Veellu Laddunda Juvvichhi Laddunda Juvvichhi O Gaddi Metu Kaada Daantaku Dadana Aggi Raasukunte Daantaku Dadana Vangathota Kaada Daantaku Dadana Aa Donga Chaatuga Daantaku Dadana Daantaku Dadana Daantaku Dadana Kallani Choosthe Kaluva Puvvulu Valapulu Choosthe Paapikondalu Pillani Choosthe Laddunda Ehe Laddunda Juvvichhi Laddunda Juvvichhi Laddunda Juvvichhi Laddunda Juvvichhi Yehe Laddunda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bangarraju
  • Cast:  Krithi Shetty,Naga Chaitanya Akkineni,Nagarjuna,Ramyakrishna
  • Music Director:  Anup Rubens
  • Year:  2022
  • Label:  Aditya Music