• Song:  Ra Ra Bangaram
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Tippu,Manikka

Whatsapp

జరుగు జరుగు జరుగు జరుగొయ్ మనవడు వచ్చాడోయ్ జరుగు జరుగు జరుగు మేరుపల్లె వచ్చాడోయ్ జరుగు జరుగు జరుగు దమ్మున్న చినోడోయ్ జరుగు జరుగు జరుగు దుమ్ము దులిపేస్తాడోయ్ జరుగు జరుగు జరుగహే రా రా రా రారా బంగారం ఆరె నీకు పోటీ లేనే లేదహో బంగారం ఎవరు ఆహ అన్న ఎవరు ఓహో అన్న నువ్వు నీల ఉంటెయ్ మంచి పని చేస్తుంటే ఈ లోకం లోన నువ్వే అసలు బంగారం పది మంది మెచ్చే వాడేయ్ మేలిమి బంగారం ఒక్కసారి మాట ఇస్తేయ్ మాట తప్ప మాకురా నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చేయ వద్దురా పక్క వాడి జోలికెపుడు నువ్వు పోయానే పోయకురా అడ్డం వచ్చినోడి టాపు లేపి మరి చుప్ప రా ఎన్ని తారలున్న అరేయ్ పిల్లి పులై పోతూ రా ఎంత మోగుతున్న అరేయ్ కంచు కనకం అవథురా కొట్టు కొట్టు కొట్టు ఆయె కొబ్బరికాయ కొట్టు దృష్టి తొలగునార బంగారం ఆచి బూచి లవ్వాలకరి లాంచీ దధినాకారి దంచి తీసుకుపో దూచి జరుగు జరుగు జరుగుయ్ నేను నేను నేనంటూ వ్విరవీగామాకు రా ఎవరిలోన ఏముంతో ఎవరికి ఎరుక ఈశ్వర గడ్డి పరకైనా భూమి చీలుచుకునే పుట్టురా కష్టపడి పని చేస్తేయ్ గెలుపు నీథెయ్ సోదర ఎంత యెత్తునునా అరేయ్ బండ కొండా కాధు రా ఎంత మంథి వున్నా బంగారం సాటి అవథురా కట్టు కట్టు కట్టు ఆయె పంచెకట్టు కట్టు యెరగతియా రా బంగారం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jarugu Jarugu Jarugu Jarugoi Manavadu Vachadoy Jarugu Jarugu Jarugu Merupalle Vachadoy Jarugu Jarugu Jarugu Dabbuna Chinodoy Jarugu Jarugu Jarugu Dhummu Dulipesthadoy Jarugu Jarugu Jarugahe Ra Ra Ra Rara Bangaram Aree Nee Ku Pooti Lene Ledhoo Bangaaram Yevaru Aaha Anna Yevaru Ooho Anna Nuvvu Neela Untey Manchi Pani Chesthunte Ee Lokam Lona Nuvve Asalu Bangaram Padhi Mandi Mechey Vaadey Maelimi Bangaram Okkasari Maata Isthey Maata Thappa Maakura Namminodi Nammakani Vammu Cheya Vadhura Pakka Vaadi Jolikaepudu Nuvvu Poaney Poakura Addam Vachinodi Toppu Lepi Mari Chuppa Ra Yenni Tharaluna Arey Pilli Pulai Poothu Ra Entha Mogutuna Arey Kanchu Kanakam Avathura Kottu Kottu Kottu Aye Koabarikaya Kottu Drishti Tolagunara Bangaram Achi Buchi Lavvalakari Lanchi Dhadhinakari Dhanchi Thisukupo Dhoochi Jarugu Jarugu Jarugooy Nenu Nenu Nenanto Vviraveegamaaku Ra Yevarilona Yemuntho Yevariki Yeruka Eashwara Gaddi Parakaina Bhumi Cheeluchukuney Puttura Kashtapadi Pani Chesthey Gelupu Neethey Sodhara Yentha Yethununa Arey Banda Konda Kaathu Ra Yentha Manthi Vunna Bangaram Saati Avathura Kattu Kattu Kattu Aye Panchakattu Kattu Yeragathiya Ra Bangaram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bangaram
  • Cast:  Meera Chopra,Pawan Kalyan
  • Music Director:  Vidya Sagar
  • Year:  2006
  • Label:  Aditya Music