• Song:  Jai Shambo Shambo
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Tippu,Mirchi Ajay,Darani

Whatsapp

జై శంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్క ఓ లుక్ ఏయ్ హే రాంబో ఎదిగేటి వయసుంధమ్మో ఎగిరే మనసుంధమ్మో గెలుపే మన గమ్యం పధమ్మో అటు పక్కన గోదారి ఇటు పక్కన రాధారి చిరు గాలుల తోటి సాగే సవారి న పేరే సంచారి ప్రేమ ఒకటే న దారి గురి పెట్టి గోల్ ఉ కొట్టే షికారీయ్ వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ జై శంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్క ఓ లుక్ ఏయ్ హే రాంబో ఎదిగేటి వయసుంధమ్మో ఎగిరే మనసుంధమ్మో గెలుపే మన గమ్యం పధమ్మో స్పైసి గోంగూర ఆహ్ మిర్చి మసాలా ఆహ్ చక చక నాతో రా ఆ ఆహ్ రూవి హిల్ టాప్ బంజారా ఆహ్ బీబీసీ నేనే ర ఆహ్ అంత సీన్ ఉ లేదు రా ఏ ఏ అక్కడుంది గట్టు ఆ గట్టు మీద చెట్టు ఒట్టేసి నీకు చూపిస్త లోకం గుట్టు హోం యబ్బో ఎంత బెట్టు రూపాయి చేత బట్టు ఎవడైనా గులాం కాకుంటే నన్నే ముట్టు పర్సు ఉ నిండేంత డబ్బుండాలి మనిషి బ్రతికేందుకు హొయ్ మంచి వాడొక్కడు తోడుండాలి నీ మనసు బ్రతికేందుకు వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ జై శంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్క ఓ లుక్ ఏయ్ హే రాంబో ఐయామ్ వెరీ సారీ బ్రతికేదే ఒక్కసారి పది మంది కైనా చూపాలోయ్ చక్కని దారి అచ్చ మదన్ పూరి ఎన్నెనో దార్లు మారి ఎవరెస్ట్ లాంటి సక్సెస్ నే ఏరి కోరి రేపు మాపంటూ అన్నానే అనక మొదలెట్టేసా పని నిప్పులు చెరిగేటి రాకెట్ లాగా దాటేస్తా ఆ నింగిని వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్ వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

jai shambo shambo shambo shiva shiva shambo shambo itu pakka o look aey hey rambo yedhigeti vayasundhammo yegire manasundhammo gelupe mana gamyam padhammo Atu pakkana godhaari itu pakkana radhaari chiru galula thoti saage savaari Na pere sanchari prema okate na dhaari guri petti goal u kotte shikaariii we gonna rock you andhra style we gonna rock you andhra style we gonna rock you andhra style jai shambo shambo shambo shiva shiva shambo shambo itu pakka o look aey hey rambo yedhigeti vayasundhammo yegire manasundhammo gelupe mana gamyam padhammo Spicy gongura aah mirchi masala aah chaka chaka natho raa aa aah Roovi Hill top banjara aah BBC nene ra aah Antha scene u ledhu ra ye ye Akkadundhi gattu aa gattu meedha chettu ottesi neku chupistha lokam guttu ho yabbo yentha bettu rupayi chetha battu yevedaina gulam kaakunte nanne muttu purse u nindentha dabbundali manishi brathikendhuku hoy manchi vaadokkadu thodundali nee manasu brathikendhuku we gonna rock you andhra style we gonna rock you andhra style we gonna rock you andhra style we gonna rock you andhra style jai shambo shambo shambo shiva shiva shambo shambo itu pakka o look aey hey rambo Iam very sorry brathikedhey okkasari padhi mandhi kaina chupaloy chakkani dhaari Accha madhan poori yenneno dhaarlu maari everest lanti success ne yeri kori Repu maapantu annane anaka modhalettesa pani Nippulu cherigeti rocket laga dhatestha aa ningini we gonna rock you andhra style we gonna rock you andhra style we gonna rock you andhra style we gonna rock you andhra style

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bangaram
  • Cast:  Meera Chopra,Pawan Kalyan
  • Music Director:  Vidya Sagar
  • Year:  2006
  • Label:  Aditya Music