• Song:  Yaevaindho
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,Geetha Madhuri

Whatsapp

ఇలా ఇలా ఇలా నిన్ను చుసిన క్షణంలో నను తాకిన అలల్లో చేయి జారిన మనస్సు ఏవైందో మలుపేమ్ కనిపించిందో పిలుపెం వినిపించిందో మైమరిచా మనస్సు ఏవైందో ఆలా ఆలా తాను అటు ఇటు తిరుగుతూ ఏమయ్యిందో ఎలా ఎలా అని ఎవరినీ అడగని ఏవైందో ఏవైందో ఏవైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో ఏవైందో ఏవైందో ఒఒఒఒఒ నిను చుసిన క్షణంలో నను తాకిన అలల్లో చేయి జారిన మనస్సు ఏవైందో రథ రతాయా రూబీ డుబి దాదా డుబి డుబి దాదా నాకు నీ పరిచయం మరొక జన్మే నాని నీతో పైకెలా చెప్పడం నమ్మనంటావేమొ తెలియని ఆ నిజం నీకు ఏ నాటికో ఇన్నాళ్ల నా ఏకాంతం ముగిసిందనో నీ రాకతో సరి కొత్త నడక మొదలయ్యిందనో ఆలా ఆలా తాను అటు ఇటు తిరుగుతూ ఏమయ్యిందో ఎలా ఎలా అని ఎవరినీ అడగని తాను ఏవైందో ఏవైందో ఏవైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో ఏవైందో ఏవైందో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ila ila ila Ninnu chusina kshanamlo Nanu thakina alallo Cheyi jarina manasu yaevaindho Manukem kanpichindo Pilupem vinipichindo Maimarichina manasu yaevaindho Ala alla thanu atu itu tirguthu emayyindi Ela ela ani evarini adgani yaevaindho Yaevaindho yaevaindho nuvu okkasari chudu yaevaindho Yaevaindho yaevaindho Ooooo Ninu chusina kshanamlo Nanu thakina alallo Cheyi jarina manasu yaevaindho Ratha rathaaaa rubi dubi dada dubi dubi dada Naku nee parichayam maroka janme nani Neeto paikela cheppadam nammanatavemo ela Telyani aa nijam neeku ye natiko Innalla na ekantham mugisindani Nee rakatho sari kotta nadaka modalayyindano Ala alla thanu atu itu tirguthu emayyindi Ela ela ani evarini adgani thanu yaevaindho Yaevaindho yaevaindho nuvu okkasari chudu yaevaindho Yaevaindho yaevaindho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Balupu
  • Cast:  Anjali,Ravi Teja,Shruthi Hassan
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Junglee Music Company