• Song:  Pathikella Sundhari
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Mika Singh,Ranina Reddy

Whatsapp

బసంతే బసంతే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచి గుచి చంపుతున్నదే ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అస్సలేమీ ఎరగనట్టుగా ఓ పిల్లాడా అంత లగ్ ఫోజు కొట్టక తస్సదియ ఉన్నపాటుగా రొమాన్స్ను రెచ్చిపోతే తప్పులేదుగా గండుచీమ కుట్టినట్టు ఎండా దెబ్బ కొట్టినట్టు మందు పాతరేత్తినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు ర ర ర ర రేయ్ పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచి గుచి చంపుతున్నదే ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హేయ్ పాడుకళ్లు నిన్ను నన్ను చూడకుండా వచ్చి కొంగు చాటు దూరిపోరా సుబ్బరంగా హే గాలి కూడా మధ్యలోక చేరకుండా నిన్ను దిండు లాగా హత్తుకుంటానే నిన్ను గన్న అమ్మ బాబు సల్లగుండా నీకు అత్తా మామ మీద ఎంత ప్రేమ బుజికొండ మూడు మూళ్ళ ముచ్చటవ్వగానే ఆరోజు నువ్వు ఏడూ వంకిలిస్తానంటావా బిందెలోన ఉంగరాలని తమాషాగా వంగి వంగి తీస్తానంటావా లేగదూడ గెంతినట్టు జామకాయ తెంపినట్టు పిల్ల వాగు పొంగినట్టు ర ర ర రేయ్ పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచి గుచి చంపుతున్నదే ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే బసంతే బసంతే గళ్ళ చీర కట్టినవే స్వామి రంగ నువ్వు సన్న రైక చూడలేదా అమ్మ దొంగ సన్నజాజులెట్టుకోవా రంగ రంగ జాము రాతిరంతా జాతరాయితదే హే ఏడుమల్లెలెత్తు ఉంది కచ్చితంగా నువ్వు అందమంతా ఎత్తుకెళ్ళు అప్పనంగా హే వెన్నపూస లాగా ఉంటావే న రొమ్ములో నల్లపూస నంజుకుంటావే ఆవురావురంటావే హైఅబ్బో ఆగమన్న ఆగనంటావే హే పూనకం ఊగినట్టు తేనే పట్టు రేగినట్ట్టు పంచదార ఒలికినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు ర ర ర రేయ్ పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచి గుచి చంపుతున్నదే ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Basanthe basanthe Pathikella chinnadi chepakalla sundari Chuputhone guchi guchi champuthunnade Dhoom dham gunnadi dhummureputhunnadi Bongaranni chesi nannu tipputhunnade Assalemi eraganattuga o pillada anta Lag phosu kottaka tassadiya unnapatuga Romacelu rechipothe tappuleduga Ganducheema kutinattu enda debba kottinattu Mandu patharettinattu mundukocchi muddu pettu Pathikella chinnadi chepakalla sundari Chuputhone guchi guchi champuthunnade Dhoom dham gunnadi dhummureputhunnadi Bongaranni chesi nannu tipputhunnade Heyy padukallu ninnu nannu chudakunda Vachi kongu chatu dhorioipora subbaranga Hey gali kuda madhyaloka cherakunda Ninnu dindu laga atthukuntane Ninnu ganna amma babu sallagunda Neeku atta mama meeda enta prema bujikonda Mudu mulla muchatavvagane aroju nuvvu Edu vankilisthantava bindelona ungaralani Thamashaga vangi vangi teesthanantava Legadhuda genthinattu jamakaya thempinattu Pilla vagu ponginattu ra ra ra rey Pathikella chinnadi chepakalla sundari Chuputhone guchi guchi champuthunnade Dhoom dham gunnadi dhummureputhunnadi Bongaranni chesi nannu tipputhunnade Galla cheera kattinave swami ranga Nuvvu sanna raika chudaleda amma dhonga Sannajajuilettukova ranga ranga Jamu rathirantha jatharayithade Hey edumallelethu undi kachithamga Nuvu andamantha ettukellu appanamga Hey vennapusa laga untave na rommulo nallapusa Nanjukuntave aavuravurantave haiabbo agamanna aagave Hey punakam ugintattu tene pattu reginatttu Panchadara olikinattu pachabottu podichinattu ra ra ra rey Pathikella chinnadi chepakalla sundari Chuputhone guchi guchi champuthunnade Dhoom dham gunnadi dhummureputhunnadi Bongaranni chesi nannu tipputhunnade

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Balupu
  • Cast:  Anjali,Ravi Teja,Shruthi Hassan
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Junglee Music Company