హలో బాయ్స్ అండ్ గర్ల్స్
థిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టూ అల్ ది యూత్ అఫ్ AP
అమ్మయిలను చూసి టెంప్ట్ అయిపోయి మెల్ట్ అయిపోయి బాగా డెబ్బయిపోయి
లైఫ్ లో హార్ట్ అయిపోయి మఠ్ అయిపోయిన కుర్రాళ్లందరికి ఈ పాట అంకితం
కాజలూ చెల్లివా కరీనా కి కజిన్ వ
కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరువ
కాజలూ చెల్లివా కరీనా కి కజిన్ వ
కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరువ
అయినా లవ్ చేస్తే ఫోజ్ కొడ్తాదే
మనసే నీకిస్తే ఇజ్జాదిస్తావే
ఎందుకె ఎదవ జన్మ ఏటిలోనే దూకావే
ఇనవే కన్య కుమారి కరెంగే సవారీ
రబీనే బానది జోడి అమ్మడు అమ్మడి
కాజలూ చెల్లివా కరీనా కి కజిన్ వ
కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరువ
నా గుండెల్లోనా కుక్కర్ కేమో మాంటెత్తింది
నువేగా విస్ట్లే కొట్టి పిలుస్తుంటే పిల్ల విసుకుంటావా
సరదా పుట్టి చీమల పుట్టాలంటి
వెంట గెలికితే ఎట్లుంటదో ఏమవుతాడో నేడే చూపిస్త
రాజమౌళి ఈగ లాగా నిన్ను వదిలి పెట్టనే
ఇనవే కన్య కుమారి కరెంగే సవారీ
రబీనే బానది జోడి అమ్మడు అమ్మడి
మీరు ప్రేమ దోమ తొక్క తోలు
ఎన్నో ఎన్నో అంటారే నీలల్లోకి
రానే రాను కల్లోలాన్ని చుస్తరే
ఇన్నాళ్ళుగా దాచుకున్న ఒకే ఒక్క మనసుతో
గూటి బిళ్ళ గోలి కయ ఆడేసుకుంటారే
ఇంత ఇంత హింస పెడితే ఉసురు తగిలి పోతారే
ఇనవే కన్య కుమారి కరిగే సవారీ
రబీనే బానది జోడి అమ్మడు అమ్మడి
Hello boys and girls
This song is dedicated to all the youth of AP
Am myilanu chusi tempt aypoyi melt aypoyi baga debbaypoyi
Lifelo heart aypoyi math aypoyina kurrallandariki ee pat ankitham
Kajalu chelliva kareena ki cousin va
Kathirina kaipu va kattilanti figaruva
Kajalu chelliva karren ki cousin va
Kathirina kaipu va kattilanti figurva
Ayina love chesthe phose kodthade
Manase neekisthe icheddesthave
Enduke edava janma etilone dukave
Inave kanya kumari karinge savari
Rabne banadi jodi ammodu ammadi
Kajalu chelliva karena ki cousin va
Kathirina kaipu va kattilanti figurva
Na gundellona cooker kemo mantettindi
Nuwega vistle kotti pilsthunte pilla vissukuntava
Sarada putti cheemala puttavanti
Vent gelikithe ettuntado emavthado nede chupistha
Rajamouli eega laga ninnu vadili pettane
Inave kanya kumari karinge savari
Rabne banadi jodi ammodu ammadi
Meeru prema dhoma thokka tholu
Enno enno antaro neelalloki
Rane ranu kallolanne chusthare
Innalluga dachukunna oke okka manasuto
Guti billa goli kaya adeskuntare
Intha intha himsa pedthe usuru thagili pothare
Inave kanya kumari karinge savari
Rabne banadi jodi ammodu ammadi