• Song:  Lokaale Gelavaga
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Kushi Murali,K.S. Chitra

Whatsapp

లోకాలే గెలవగా నిలిచినా స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపినా ఏదైనా వెనకనే నువ్వేగా ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువునా నీవే నీవే నీవే నీవుగా లోకాలే గెలవగా నిలిచినా స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపినా ఏదైనా వెనకనే నువ్వేగా ఈ పూవ్వు కోరిందిరా ప్రేమాభిషేకాలనే నా చూపు పంపిందిలే పన్నీటి మేఘాలనే బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై సిరిబొట్టువై నాతోనే నువ్వుండిపో ఊపిరై యదా చిలిపినై ఊపునై కనుచూపునై నీలోనే నేనుంటిని నీ రామ చిలకను నేనై నా రామచంద్రుడు నీవై కలిసి ఉంటె అంతే చాలురా లోకాలే గెలవగా నిలిచినా స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపినా ఏదైనా వెనకనే నువ్వేగా ఈ రాధ బృందావనం సుస్వాగతం అందిరా నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే పక్కాగా రారమ్మని కమ్మగా ముద్దిమ్మని ఎన్నాళ్ళు కోరాలి రా ఎప్పుడు కనురెప్పల చప్పుడై యదలోపల ఉంటూనే ఉన్నానుగా సన్నాయి స్వరముల మధురిమా పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ అన్ని నీవై నన్నే చెర రా లోకాలే గెలవగా నిలిచినా స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపినా ఏదైనా వెనకనే నువ్వేగా ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువునా నీవే నీవే నీవే నీవుగా లోకాలే గెలవగా నిలిచినా స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena ee Prema Sarigama Nuvvegaa Kaalaanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina edainaa Venakana Nuvvegaa ennenno Varamulu Kurisina Gundello Valapai Yegasina ee Aanandam Nee Chirunavvegaa Neetone Kalisina Kshanamuna Neeloni Anuvanuvanuvuna Neeve Neeve Neeve Neevugaa Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena ee Prema Sarigama Nuvvegaa Kaalaanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina edainaa Venakana Nuvvegaa Yee Puuvvu Korindiraa Premaabhishekaalane Naa Choopu Pampindile Panneeti Meghaalane Buggapai Chiru Chukkavai Juttuvai Siribottuvai Naatone Nuvvundipo oopirai Yada Chilipinai oopunai Kanuchoopunai Neelone Nenuntine Nee Raama Chilakanu Nenai Naa Raamachandrudu Neevai Kalisi Unte Ante Chaaluraa Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena ee Prema Sarigama Nuvvegaa Kaalaanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina edainaa Venakana Nuvvegaa ee Raadha Brundaavanam Suswaagatam Andiraa Naa Prema Simhaasanam Nee Gundelo Unnade Pakkagaa Raarammani Kammagaa Muddimmanii ennaallu Koraali Raa eppudu Kanureppalaa Chappudai Yadalopala Untoone Unnaanugaa Sannaayi Swaramula Madhurima Punnaaga Puvvula Ghuma Ghuma Anni Neevai Nanne Chera Raa Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena ee Prema Sarigama Nuvvegaa Kaalaanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina edainaa Venakana Nuvvegaa ennenno Varamulu Kurisina Gundello Valapai Yegasina ee Aanandam Nee Chirunavvegaa Neetone Kalisina Kshanamuna Neeloni Anuvanuvanuvuna Neeve Neeve Neeve Neevugaa Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena ee Prema Sarigama Nuvvegaa
  • Movie:  Balu
  • Cast:  Neha Oberoi,Pawan Kalyan,Shriya Saran
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music