• Song:  Inte Intinte
  • Lyricist:  Chandrabose
  • Singers:  K K - Krishnakumar Kunnath

Whatsapp

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే కన్ను ఇంతే కనుపాప ఇంతే లోకం లోతు చూడాలంతే ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే కన్ను ఇంతే కనుపాప ఇంతే లోకం లోతు చూడాలంతే మొగ్గల్లోన దాగుంది కాయొపండో కనిపెట్టాలి ముందే మబ్బులోన దాగుంది చినుకు తూఫానో పసిగట్టాలి ముందే మనుషుల్లో మంచోడేవారో ముంచేదెవరో మనసెట్టి చూడాలంతే ఈ మట్టిలోని వజ్రం చూడు బొగ్గులోని అగ్గిని చూడు అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు అలా చూస్తే ఎదురే లేదంతే ఇలా చేస్తే తిరుగే లేదంతే రాసి ఫలాలన్నీ వచ్చుఁను నీ వెంటే తొమ్మిది గ్రహాలన్నీ పనులే మాని తిరుగును నీ చుట్టే ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే గుడిసెల్లోని పెదలికి స్నేహితుడయ్యె గుణముండాలి నీలో మెడలోని అమ్మడికి ప్రేమికుడయ్యే పొగరుండాలి నీలో దేశాన్నే శోకం నుంచి చీకటి నుంచి రక్షించే సైనికుడవ్వాలి నీ పనుల్లోనూ శ్రామికుడల్లే పగలు రేయి కార్మికుడల్లే సముద్రంలో నావికుడాల్లే ముందుకు పోతుంటే జనం మెచ్చ్చే నాయకుడవుతావు జగం మెచ్చ్చే ఉత్తముడవుతావు ప్రపంచంలో దేవుడివవుతావు ఈ భూమి మీద అస్సలు సీసాలు మానవుడవుతావు ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే కన్ను ఇంతే కనుపాప ఇంతే లోకం లోతు చూడాలంతే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Inte Intinte Inte Intinte Aalochiste Antaa Intinte Kannu Inte Kanupaapa Inte Lokam Lotu Choodaalante Inte Intinte Inte Intinte Aalochiste Antaa Intinte Kannu Inte Kanupaapa Inte Lokam Lotu Choodaalante Moggallona daagundi Kaayopando Kanipettaali Munde Mabbullona daagundi Chinuko Toofaano Pasigattaali Munde Manushullo Manchodevaro Munchedevaro Manasettii Choodaalante ee Mattiloni Vajram Choodu Bogguloni Aggini Choodu Annitikannaa Neeloni Ninne Choodu Alaa Chooste Yedure Ledante elaa Cheste Tiruge Ledante Raasi Phalaalanni Vachchunu Nee Vente Tommidi Grahaalanni Panule Maani Tirugunu Nee Chutte Inte Intinte Inte Intinte Aalochiste Antaa Intinte Gudiselloni Pedaliki Snehitudayye Gunamundaali Neelo Medalloni Ammadiki Premikudayye Pogarundaali Neelo desaanne Sokam Nunchi Cheekati Nunchi Rakshinche Sainikudavvaali Nee Panullonu Sraamikudalle Pagalu Reyi Kaarmikudalle Samudramlo Naavikudalle Munduku Potunte Janam Mechche Naayakudavutaavu Jagam Mechche Uttamudavutaavu Prapanchamlo devudivavutaavuu ee Bhoomi Meeda Assalu Sissalu Maanavudavutaavuu Inte Intinte Inte Intinte Aalochiste Antaa Intinte Kannu Inte Kanupaapa Inte Lokam Lotu Choodaalante

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Balu
  • Cast:  Neha Oberoi,Pawan Kalyan,Shriya Saran
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music