వాట్ అం ఐ గోయింగ్ టూ డూ వితౌట్ యు
వాట్ అం ఐ గోయింగ్ టూ సే మై ఏంజెల్
వాట్ అం ఐ గోయింగ్ టూ డూ వితౌట్ యు
వాట్ అం ఐ గోయింగ్ టూ సే మై ఏంజెల్
అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బియి
నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగబ్బి
సుతి మెత్తని కనులతో కుమ్మియి సుమగంధం విరజిమ్మి
నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగమ్మి
రౌడీ అబ్బి నిను చూడంగానే మనసుబ్బి
వచించానబ్బియి అబ్బియి
రాగలమ్మి నువ్వు పిలవంగానే నిను నమ్మి
వలచానమ్మి అమ్మియి
నన్నయ్యకి అన్నాయ్ నువ్వై గురజాడ గురువే నువ్వై
నవ కవితలు రాసేయ్ ఓ రబ్బీ
సుతి మెత్తని కనులతో కుమ్మియి సుమగంధం విరజిమ్మి
నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగమ్మి
లేపాక్షి నంది నీ రూపులో చెపాక్షినయ్యా నీ చెరువులో
అద్దంకి చీర ని మేనిలో అడ్డంకినయ్యా నీ త్రోవలో
కోనలు తలకోనలూ నీ మీసాలలో
ఏరులు కొల్లేరులు నీ మురిపాలలో
మెడలు బెజవాడలు నీ పరువాలలో
దాడులు పాలనాడులు నీ పంతాలలో
అమరావతి శిల్పాన్ని నేనై చిగురించాయి
నీ నీడలో నీడలో
హైదరాబాదీ బిర్యాని రుచిని చవి చూసా
నీ తోడులో తోడులో
గోదావరి గనిలో కన్నా ఖనిజాలు నాలో మిన్న
సోదాలు చేసేయ్ ఓ రబ్బీ
ఆ కోన సీమ నీ కులుకులో కోటప్పా కొండా నీ గుండెలో
ఆ కాక రేగే నా తనువులో ఓ కాకతీయ నీ చెలిమితో
మేలిమి శివ తాండవం నీ పాదాలలో
బాసర మంత్రాలయం నీ బంధాలలో
నైరుతి ఋతు మారటం ఇక నీ రాకతో
నైజాముల పరిపాలనం మన నడిజాములో
అరకు లోయ ఇరుకుల్లో నేనే పడుతున్నా
ఈ వేళలో లో వేళలో లో
విఠలాచార్యా వింతలనే నేనే చూస్తున్నా
నీ లీలలో లీలలో
ఆ రామగుండంలోని వెలుగంతా చూపిస్తాలే ఈ ప్రేమలోనే ఓ లమ్మి
అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బియి
నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగబ్బి
సుతి మెత్తని కనులతో కుమ్మియి సుమగంధం విరజిమ్మి
నచ్చ్చావోయ్ అఛ్చా తెలుగమ్మి
what am I going to do without you
what am I going to say my angel
what am I going to do without you
what am I going to say my angel
ati mettani manasuni ruvvi mati mottam tabbubbii
nachchaavoy achcha telugabbii
suti mettani kanulato kummii sumagandham virajimmii
nachchaavoy achcha telugammii
rowdi abbi ninu choodamgaane manasubbii
vachchaanabbii abbi
raagalammii nuvu pilavangaane ninu nammii
valachaanammii ammii
nannayyaki annay nuvvai gurajaada guruve nuvvai
nava kavitalu raasey o rabbii
suti mettani kanulato kummii sumagandham virajimmii
nachchaavoy achcha telugammii
lepaakshi nandi nee roopulo chepaakshinayyaa nee cheruvulo
addanki cheera nii menilo addankinayyaa nee trovalo
konalu talakonalu nee meesaalalo
erulu kollerulu nee muripaalalo
medalu bejavaadalu nee paruvaalalo
daadulu palanaadulu nee pantaalalo
amaraavati Silpaanni nenai chigurinchaa
nee needalo needalo
hyderabadi biryaani ruchine chavi choosaa
nee todulo todulo
godaavari ganilo kannaa khanijaalu naalo minna
sodaale chesey o rabbi
aa kona seema nee kulukulo kotappa konda nee gundelo
aa kaaka rege naa tanuvulo o kaakateeya nee chelimito
melimi Siva taandavam nee paadaalalo
baasara mantraalayam nee bandhaalalo
nairuti rutu maaratam ika nee raakato
naijaamula paripaalanam mana nadijaamulo
araku loya irukullo nene padutunnaa
ee veLalo lo veLalo lo
viThalaachaaryaa vintalane nene choostunnaa
nee leelalo leelalo
aa raamagundamloni velugantaa choopistaale ee premallone o lammi
ati mettani manasuni ruvvi mati mottam tabbubbii
nachchaavoy achcha telugabbii
suti mettani kanulato kummii sumagandham virajimmii
nachchaavoy achcha telugammii