• Song:  Balarama Narsayyo
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Bheems Ceciroleo,Tillu Venu

Whatsapp

శ్రీహరి రాఘవులే ఏ ఏ ఏయ్ అయ్యో బాలి బాలి బాలి అయ్యో బాలి బాలి బాలి ఏ దిక్కు పోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి నువ్వున్న జాగ ఇడిసి బాలి నువ్వుతిన్న కంచం ఇడిసి బాలి నువ్ పన్న మంచం ఇడిసి బాలి ఆటేటు పోతున్నవే బాలి గోవిందా గోవిందా బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బాధంటు లేని సోటు ఎతుక్కుంట పోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బాధంటు లేని సోటు ఎతుక్కుంట పోతివో బలరామ నరసయ్యో తీరు తీరు యేషాలేసి ఎంత అలసి పోయినవో తోడురాని మంది కోసం తిప్పలెన్ని మోసినవో కట్లు తెంచుకోని నేడు కైలాసం పోతున్నవో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి సావునీది బయలుదేరి పోవయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో భూమ్మీద లేని హాయి సచ్చి అనుభవించయ్యో బలరామ నరసయ్యో బాల మల్లేశా బైలు మల్లేశా బాల మల్లేశా బైలు మల్లేశా రాంగ రాంగ ఏమి తేమురో కొడుకా పొంగ ఏమి కట్క పోమురో కొడుకా బాల మల్లేశా బైలు మల్లేశా బాల మల్లేశా బైలు మల్లేశా తొమ్మిది తొర్రలురో కొడుకా ఒళ్లు ఉత్త తోలు తిత్తిరో కొడుకా బాల మల్లేశా బైలు మల్లేశా కూడగట్టుకొనె బలుగము కొడుక ఒంటి పిట్ట లెక్క పోతము కొడుకా నాలుగొద్దులీడ ఉంటము కొడుకా పైన ఉంది నీది దేశము కొడుకా బాల మల్లేశా బైలు మల్లేశా బాల మల్లేశా బైలు మల్లేశా సుక్కల్లాంటి సుక్కల్లో ఏగు సుక్క నువ్వయ్యి మా కండ్ల ముందే ఉంటావు మా బాపు కొమురయ్య మము కండ్లారా చూస్తుంటావు మా బాపు కొమురయ్య ముద్దుగ ముస్తాబైనవు సావుతో జంట కూడినవు ఈ పండుగ పెద్దగ జేస్తామే మా బాపు కొమురయ్య నిను సంబురంగ ​​సాగ దోలుతమే మా బాపు కొమురయ్య బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో అంతలోనే అందరాని దూరమెల్లి పోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో మా పిలుపు ఇనబడితే ఎనకకొచ్చి పోవయ్యో బలరామ నరసయ్యో అమ్మఒళ్ళో పండుకున్నట్టు సింత లేని నిదురబోతివి అగ్గి లోన తానం జేసి బుగ్గిలాగ మారిపోతివి బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పచ్చనైన గూడు ఇడిసి పచ్చివయ్యి పోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పంచ భూతాల కొరకు ప్రేమ కొంచబోతీవో బలరామ నరసయ్యో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Srihari Raghavule Ye Ye Aey Ayyo Baali Baali Baali Ayyo Baali Baali Baali Ye Dhikku Pothunnave Baali Nuvvunna Illu Idisi Baali Nuvvunna Jaaga Idisi Baali Nuv Thinna Kancham Idisi Baali Nuv Panna Mancham Idisi Baali Aatetu Pothunnave Baali Govinda Govinda Balarama Narsayyo Balarama Narsayyo Bangari Thovabatti Bayalelluthuntivo Balarama Narsayyo Balarama Narsayyo Balarama Narsayyo Bangaari Thovabatti Bayalelluthuntivo Balarama Narsayyo Balarama Narsayyo Balarama Narsayyo Badhantu Leni Sotu Ethukkunta Pothivo Balarama Narsayyo Balarama Narsayyo Balarama Narsayyo Badhantu Leni Sotu Ethukkunta Pothivo Balarama Narsayyo Teeru Theeru Yeshaalesi Entha Alasipoyinavo Thodu Raani Mandhi Kosam Thippalenni Mosinavo Katlu Tenchukoni Nedu Kailaasam Pothunnavo Balarama Narsayyo Balarama Narsayyo Bangaari Saavu Needhi Bayaluderi Povayyo Balarama Narsayyo Balarama Narsayyo Balarama Narsayyo Bhoommeeda Leni Haayi Sachhi Anubhavinchayyo Balarama Narsayyo Baala Mallesha Bailu Malleshaa Baala Mallesha Bailu Malleshaa Ranga Ranga Emi Themur Kodukaa Ponga Emi Katkapomuro Kodukaa Baala Mallesha Bailu Malleshaa Baala Mallesha Bailu Malleshaa Thommidi Thorraluro Kodukaa Ollu Uttha Tholu Thitthiro Kodukaa Baala Mallesha Bailu Malleshaa Koodagattukone Balugamu Koduka Onti Pitta Lekka Pothamu Kodukaa Naalugoddhuleeda Untamu Kodukaa Paina Undi Needhi Deshamu Kodukaa Baala Mallesha Bailu Malleshaa Baala Mallesha Bailu Malleshaa Sukkallaanti Sukkallo Egu Sukka Nuvvyyi Maa Kandla Mundhe Untaavu Maa Baapu Komurayya Mamu Kandlaara Choosthuntaavu Maa Baapu Komurayya Muddhuga Musthaabainavu Saavutho Janta Koodinavu Ee Panduga Peddaga Jestaame Maa Baapu Komurayya Ninu Samburanga Saagadholuthame Maa Baapu Komurayya Balarama Narasayyo Balarama Narsayyo Anthalone Andaraani Dhooramelli Pothivo Balarama Narsayyo Balarama Narsayyo Balarama Narsayyo Maa Pilupu Inabadithe Enakakochhi Povayyo Balarama Narsayyo Amma Ollo Pandukunnattu Sintha Leni Nidhurabothivi Aggilona Thaanam Jesi Buggipaaga Maaripothivi Balarama Narsayyo Balarama Narsayyo Pachhanaina Goodu Idisi Pachhivayyi Pothivo Balarama Narsayyo Balarama Narsayyo Balarama Narsayyo Panchabhoothala Koraku Prema Konchabothivo Balarama Narsayyo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Balagam
  • Cast:  Kavya Kalyan Ram,Priyadarshi
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2023
  • Label:  Aditya Music