రంగు రంగు వాన ఇది నంగ నాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరిరాన తెర తెంపెయ్యనా
శానా పరేషాన్ సిరి వంపేయానా
కాన జత కాన చలి చంపేయన
మైన తడిమిన తడి సంపాదనా
నాతో నీకు నీతో నాకు అదేకదా వంతెన
రంగు రంగు వాన ఇది నంగ నాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
దూది లాగ ఒకటి అరేయ్ సూది లాగ ఒకటి
చిరు చినుకులాన్ని కురిసే నీపైనా
బంతి లాగ ఒకటి అను బాంబు లాగ ఒకటి
తొలి చినుకులాన్ని తగిలాయి లోన
చెయ్యాలంది వాన నీతోనే రవాణా
చూడాలంది వాన నీలోనే జీతాన
రాయిలాగా వేసుకోర మనసుపైకి నిచ్ఛేన
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రంగు రంగు వాన ఇది నంగ నాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా
సిలుకు చీర కట్టి అరేయ్ వాడకు పూలు పెట్టి
వరదల్లె కదలి వొస్తుందే జానా
మొబ్బు గొడుగు పట్టి మెరుపుట్ట అడుగుపెట్టి
అరేయ్ రేయ్ ఎలాగా వాళ్లే మరిచేనా
ముంచేసింది వాన నీతోనే చుక్కనా
పనిచేసింది వాన నాలోని నమూనా
వాన లాగ చెల్లిపోనా వలపు ఊళ వూళన
రంగు రంగు వాన ఇది నంగ నాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరిరాన తెర తీసేయనా
శానా పరేషాన్ సిరి వంపేయానా
కాన జత కాన చలి చంపేయన
మైన తడిమిన తడి సంపాదనా
నాతో నీకు నీతో నాకు అదేకదా వంతెన
రంగు రంగు వాన ఇది నంగ నాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా