• Song:  Tirumala tirupathi venkatesaa
  • Lyricist:  Ghantadi Krishna
  • Singers:  Mano

Whatsapp

తిరుమల తిరుపతి వెంకటేశా వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్యా శ్రీనివాస తిరుమల తిరుపతి వెంకటేశా ఈ టైపు ఏంటో చెప్పవయ్యా తిరుమలేశా మాట్లాడుకోరు లూకేసుకోరు ఈ సీక్రెట్ విప్పేదెలా గోవిందా తిరుమల తిరుపతి వెంకటేశా ఈ లోగుట్టు బయటపెట్టు శ్రీనివాస లవ్ అందమంటే ఓ కాదంటారాయె ఓ ఈ మిస్టరీని లాగేదెలా గోవిందా తిరుమల తిరుపతి వెంకటేశా వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్యా శ్రీనివాస క్లింటన్ ఇన్స్కి డోకా ప్రేమ మన ఎన్టీఆర్ ది మరో ప్రేమ అజారుదండి ఒక టైపు మన టెండూల్కర్కుడి మరో టైపు మీరాబాయి ది ఒక దారి ఆ దయానాది వేరొక దారి అర్ ఇది ఏం ప్యారో ఓ చెప్పారా యారో ఓ అర్ ఇది ఏం ప్యారో చెప్పారా యారో ఈ ప్యార్ కహాని సొల్లుడ తంబీ ఈ ప్రేమకు పేరేంటయ్యా గోవిందా తిరుమల తిరుపతి వెంకటేశా వీళ్ళ సంగతేంటో చెప్పవయ్యా శ్రీనివాస మనసంటూ ఇచ్చేసాక వేసవయ్య ఓ మెలిక ప్రేమకు బాటే చూపించి ఆ రూటుకు నువ్వే బ్రెయికేసి ఇరకాటంలో పెడతావు ఆ పైన తమాషా చూస్తావు అబ్బా ఈ నాసా ఏంటో ఓ చూడవయ్యా బాబు ఓ ఈ నాసా ఏంటో చూడవయ్యా బాబు డౌటులన్ని తీర్చే మార్గమేంటో చెప్పి ఈ గండాన్ని దాటించారా గోవిందా తిరుమల తిరుపతి వేంకటేశ ఈ గోడు కాస్త ఆలకించు శ్రీనివాస మనసేమో నేడు ఓ మూగబోయే చూడు ఓ ఈ కథ నీకు తెలిసిందేగా గోవిందా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Tirumala tirupathi venkatesaa Veella theeru kastha cheppavayya srinivaasa Tirumala tirupathi venkatesaa Ee type nto cheppavayya thirumalesa Maatladukoru lookesukoru Ee secret vippedela govinda Tirumala tirupathi venkatesaa Ee loguttu bayatapettu srinivasa Love andamante o kadantaraaye o Ee mysteryni laagedela govinda Tirumala tirupathi venkatesaa Veella theeru kastha cheppavayya srinivaasa Clinton inski dhoka prema Mana ntrdi maro prema Ajarudhandi oka type Mana tendulkardi maro type Meerabhai di oka daari Aa dayanaadi veroka daari Are idi yem pyaro o cheppara yaro o Are idi yem pyaro cheppara yaro Ee pyar kahani solluda thambi Ee premaku perentayya govinda Tirumala tirupathi venkatesaa Veella sangathento cheppavayya srinivaasa Manasantu ichesaka vesavayya o melika Premaku baate choopinchi aa routeku nuvve breakesi Irakatamlo pedathavu aa paina thamasha chusthavu Abba ee nasa ento o choodavayya babu o Ee nasa ento choodavayya babu Doubtulanni theerche maargamento cheppi Ee gandanni daatinchara govinda Tirumala tirupathi venkatesa Ee godu kastha aalakinchu srinivasa Manasemo nedu o moogaboye choodu o Ee katha neeku thelisindega govinda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bagunnara
  • Cast:  Priya Gill,Vadde Naveen
  • Music Director:  Deva
  • Year:  2000
  • Label:  Aditya Music