• Song:  Yeh Chikitha Komosthas
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Ramana Gogula,Sunitha Upadrashta

Whatsapp

హే చికీతా కొమోస్తాస్ హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్ హే చిరుతా నమస్తే నా జంటకొస్తే యమస్తే ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా ఇట్స్ టైం ఐ థింక్ అఫ్ యు మై హార్ట్ గోస్ బూమ్ బూమ్ బూమ్ వెన్ యు అర్ ఇంఫ్రాన్ట్ అఫ్ మీ ఐ జస్ట్ గో వౄమ్ వౄమ్ వౄమ్ ధూమ్ ధూమ్ ధూమ్ హ్యాండ్సమ్ ఫ్రామ్ కింగ్ కాంగో లెట్స్ డు ది డాన్స్ టాంగో వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే య య య సహారా సౌందర్య మనోజ మాధుర్య హమేషా మొదటే మొహమాటకమేలా ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా ఈ వేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా హే చికీతా చికీతా చికీతా ఐ విల్ గెట్ యు చికీతా చికీతా చికీతా కం గెట్ మి లవ్ లవ్ లవ్ లవ్ ఇస్ ది వె టు గో యు నో ఐ నీడ్ సం మోర్ సుతారి సుఖమే మనదై మనువై మనమై సై సై సై మనస్సే దోచేసెయ్ మాటుంటే ఇచ్చేసెయ్ హే చిలకే పలికే చిలిపివచనాల నేపాలు తోటలకు ఓ నైటు రారా ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరద హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్ అరె ప్రేమిస్తే నువేమిస్తా అరె ప్రేమిస్తే నువేమిస్తా హే
Yeh Chikitha Komosthas Yeh Chikitha Komosthas Join Aithe Jamasthas Aa Sahara Dil Bahara Muddhu Gummisthas Premisthas Hai Chirutha Namasthe Naa Janta Kosthe Yamasthe Aa Moracco Premarako Paita Chatistha Chotistha Its Time I Think Of You My Heart Goes Boom Boom Boom When You Are Infront Of Me I Just Go Vroom Vroom Vroom Dhoom Dhoom Dhoom Handsome From King Congo Lets Do The Dance Tango Vayyari Kalale Nijamai Valache Piliche Ya Ya Ya Sahara Soundarya Manoja Madhurya Hamesha Modhate Mokamatakamela Eenati Rathiriki Ee Vennelela Eevela Kougiliki Dhigutha Migatha Kadhale Chebutha Yeh Chikitha Komosthas Join Aithe Jamasthas Aa Moracco Premarako Paita Chatistha Chotistha Yeh Chikitha Chikitha Chikitha I’ll Get You Chikitha Chikitha Chikitha Come Get Me Love Love Love Love Is The Way To Go You Know I Need Some More Suthari Sukhame Manadhai Manavai Manamai Sye Sye Sye Manasse Dochesey Matunte Ichhesey Hei Chilake Palike Chilipi Vachanala Nepalu Thotalaki O Nightu Ra Ee Ghatu Premalaki Paradha Arudhai Saradha Varadha Yeh Chikitha Komosthas Join Aithe Jamasthas Aa Sahara Dil Bahara Muddhu Gummisthas Premisthas Are Premisthe Nuvemistha Are Premisthe Nuvemistha Hey
  • Movie:  Badri
  • Cast:  Amisha Patel,Pawan Kalyan,Renu Desai
  • Music Director:  Ramana Gogula
  • Year:  2000
  • Label:  Aditya Music